కిమ్‌ ఇల్‌ సంగ్‌ ఉత్తరకొరియా దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. 1972 నుంచి 1994 వరకు ఉత్తరకొరియా అధ్యక్షుడుగా పనిచేశాడు. ఇతను మరణించిన తర్వాత ఇతని కుమారుడు కిమ్ జోంగ్ ఇల్ అధ్యక్షుడుగా పనిచేశాడు. ప్రస్తుతం ఇతని మనవడు కిమ్ జంగ్ఉన్ ఉత్తరకొరియా అధ్యక్షుడిగా ఉన్నాడు.[1]

కిమ్ ఇల్ సాంగ్
ఉత్తరకొరియా వర్కర్స్ పార్టీ అధ్యక్షుడు
In office
1966 అక్టోబర్ 12 – 1994 జులై 8
అంతకు ముందు వారుప్రారంభమైంది
తరువాత వారుకిమ్ జాంగ్ ఇల్
ఉత్తర కొరియా అధ్యక్షుడు
In office
1972 డిసెంబర్ 28 – 1994 జులై 8
వ్యక్తిగత వివరాలు
జననం1912 మే 15
నామి నగరం ఉత్తరకొరియా
మరణం1994 జులై 8
పాగ్యాంగ్ ఉత్తర కరియా
జాతీయతఉత్తర కొరియన్
రాజకీయ పార్టీఉత్తర కొరియా వర్కర్స్ పార్టీ
సంతానంకిమ్ ఇల్ జాంగ్
నైపుణ్యంరాజకీయ నాయకుడు
సంతకం

బాల్యం మార్చు

 
కిమ్ జన్మించిన ఇల్లు

కిమ్ ఇల్ సాంగ్ తండ్రి కిమ్ హ్యోంగ్-జిక్ తల్లి కాంగ్ పాన్-సోక్‌లకు జన్మించాడు. కిమ్ ఇల్ సాంగ్ కు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు.

1860లో, కిమ్ ఇల్ సాంగ్ కుటుంబం ఉత్తరకొరియాకు వలస వచ్చింది.

 
బాల్యంలో కిమ్ ఇల్ సాంగ్

కిమ్ ఇల్ సాంగ్ ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. నేను చాలా మంచి కుటుంబంలో పెరిగానని కిమ్ ఇల్ సాంగ్ చెప్పుతూ ఉంటాడు. కిమ్ ఇల్ సాంగ్ తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి కిమ్ కుటుంబం జపాన్ నుంచి వలస వచ్చింది.

వ్యక్తిగత జీవితం మార్చు

 
కిమ్ మొదటి భార్య కిమ్ జోంగ్-సుక్ వారి కుమారుడు కిమ్ జోంగ్ ఇల్

కిమ్ ఇల్ సంగ్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. కిమ్ ఇల్ సాంగ్ మొదటి భార్య, కిమ్ జోంగ్-సుక్ (1917-1949), ఇద్దరు కుమారులు ఒక కుమార్తెకు జన్మనిచ్చింది, ఆడపిల్ల ప్రసవ సమయంలో ఆమె మరణించింది. కిమ్ జోంగ్ ఇల్ పెద్ద కుమారుడు. కిమ్ ఇల్ సాంగ్ చిన్న కుమారుడు ఈత కొడుతూ నీటిలో మునిగి చనిపోయాడు. కిమ్ క్యోంగ్-హుయ్ అనే కుమార్తె 1946లో జన్మించింది.

కిమ్ ఇల్ సాంగ్ ఉత్తర కొరియా రాజకీయాల్లో ప్రముఖుడు. ఇతని కుమారుడు కిమ్ జోంగ్ ఇల్ఇతని మనవడు కిమ్ జంగ్ ఉన్కూడా ఉత్తరకొరియా అధ్యక్షులుగా పనిచేశారు. తాత కొడుకు మనవడు ఉత్తర కొరియాను పరిపాలించారు.

మూలాలు మార్చు

  1. "కిమ్‌ అక్కడ ఉన్నారా? |". web.archive.org. 2023-11-17. Archived from the original on 2023-11-17. Retrieved 2023-11-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)