కియోంజర్ శాసనసభ నియోజకవర్గం
కియోంజర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కెందుఝార్ జిల్లా, కియోంజర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
కియోంజర్ | |
---|---|
ఒడిశా శాసనసభలో నియోజకవర్గంNo. 24 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | తూర్పు భారతదేశం |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | కెందుఝార్ |
లోకసభ నియోజకవర్గం | కియోంజర్ |
ఏర్పాటు తేదీ | 1951 |
మొత్తం ఓటర్లు | 1,99,673 |
రిజర్వేషన్ | ఎస్టీ |
శాసనసభ సభ్యుడు | |
16వ ఒడిశా శాసనసభ | |
ప్రస్తుతం మోహన్ చరణ్ మాఝీ | |
పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ఎన్నికైన సంవత్సరం | 2019 |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 2019:మోహన్ చరణ్ మాఝీ, భారతీయ జనతా పార్టీ[1]
- 2014: (24) : అభిరామ్ నాయక్ (బిజూ జనతా దళ్) [2]
- 2009: (24) : సుబర్ణా నాయక్ (బిజూ జనతా దళ్) [3]
- 2004: (144) : మోహన్ చరణ్ మాఝీ (భారతీయ జనతా పార్టీ) [4]
- 2000: (144) : మోహన్ చరణ్ మాఝీ (భారతీయ జనతా పార్టీ)
- 1995: (144) : జోగేంద్ర నాయక్ (భారతీయ జనతా పార్టీ)
- 1990: (144) : ఛోత్రయ్ మాఝీ (జనతా దళ్)
- 1985: (144) : ఛోత్రాయ్ మాఝీ (జనతా పార్టీ)
- 1980: (144) : జోగేంద్ర నాయక్ (కాంగ్రెస్-I)
- 1977: (144) : కుమార్ మాఝీ (జనతా పార్టీ)
- 1974: (144) : గోబింద ముండా (స్వతంత్ర)
- 1971: (129) : ఛోత్రాయ్ మాఝీ ( ఉత్కల్ కాంగ్రెస్ )
- 1967: (129) : గోబింద ముండా (స్వతంత్ర)
- 1961: (69) : జనార్దన్ భంజ డియో ( గణతంత్ర పరిషత్ )
- 1957: (47) : జనార్దన్ భంజ డియో (గణతంత్ర పరిషద), కృష్ణ చంద్ర మోహపాత్ర (స్వతంత్ర)
- 1951: (41) : లక్ష్మీ నారాయణ్ భంజ డియో (స్వతంత్ర), గోబింద ముండా (గణతంత్ర పరిషద)
మూలాలు
మార్చు- ↑ "Sukinda Assembly Election Results 2019 Live: Sukinda Constituency (Seat) Election Results, Live News". News18. 2019-04-29. Archived from the original on 2019-06-18. Retrieved 2019-06-18.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 19 August 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351
- ↑ "List of Members of the Odisha Legislative Assembly (1951–2004)" (PDF). Archived from the original (PDF) on December 17, 2013. Retrieved February 20, 2014.