కీర్ స్టార్మర్
సర్ కీర్ రోడ్నీ స్టార్మర్ (జననం 2 సెప్టెంబర్ 1962) బ్రిటీష్ రాజకీయ నాయకుడు, న్యాయవాది. ఆయన 2008 నుండి 2013 వరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా, 2015 నుండి హోల్‌బోర్న్ & సెయింట్ పాన్‌క్రాస్‌లకు పార్లమెంటు సభ్యుడిగా, 2020 నుండి లేబర్ పార్టీ నాయకుడిగా, 2020 నుండి 2024 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేసి 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 5 జులై 2024 నుండి యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3][4][5][6]
ది రైట్ హానరబుల్ సర్ కీర్ స్టార్మర్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 5 జూలై 2024 | |||
చక్రవర్తి | చార్లెస్ III | ||
---|---|---|---|
డిప్యూటీ | ఏంజెలా రేనర్ | ||
ముందు | రిషి సునాక్ | ||
ప్రతిపక్ష నాయకుడు
| |||
పదవీ కాలం 4 ఏప్రిల్ 2020 – 5 జూలై 2024 | |||
ప్రధాన మంత్రి |
| ||
చక్రవర్తి |
| ||
డిప్యూటీ | ఏంజెలా రేనర్ | ||
ముందు | జెరెమీ కార్బిన్ | ||
తరువాత | రిషి సునాక్ | ||
లేబర్ పార్టీ నాయకుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 ఏప్రిల్ 2020 | |||
డిప్యూటీ | ఏంజెలా రేనర్ | ||
ముందు | జెరెమీ కార్బిన్ | ||
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 మే 2015 | |||
ముందు | ఫ్రాంక్ డాబ్సన్ | ||
మెజారిటీ | 11,572 (30.0%) | ||
పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్
| |||
పదవీ కాలం 1 నవంబర్ 2008 – 1 నవంబర్ 2013 | |||
ముందు | కెన్ మక్డోనాల్డ్ | ||
తరువాత | అలిసన్ సాండర్స్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లండన్, ఇంగ్లాండ్ | 1962 సెప్టెంబరు 2||
రాజకీయ పార్టీ | లేబర్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | విక్టోరియా అలెగ్జాండర్
(m. 2007) | ||
సంతానం | 2 | ||
నివాసం |
| ||
వృత్తి |
| ||
సంతకం |
మూలాలు
మార్చు- ↑ Eenadu (6 July 2024). "బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్". Archived from the original on 6 July 2024. Retrieved 6 July 2024.
- ↑ The Indian Express (5 July 2024). "Who is Keir Starmer, the new Prime Minister of the UK?" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2024. Retrieved 6 July 2024.
- ↑ Andhrajyothy (6 July 2024). "యూకే ప్రధానిగా కియర్ స్టార్మర్". Archived from the original on 6 July 2024. Retrieved 6 July 2024.
- ↑ BBC (6 July 2024). "Keir Starmer: The Labour leader and next prime minister". Archived from the original on 6 July 2024. Retrieved 6 July 2024.
- ↑ The Hindu (5 July 2024). "Who is Keir Starmer, the next British Prime Minister?" (in Indian English). Archived from the original on 6 July 2024. Retrieved 6 July 2024.
- ↑ Eenadu (6 July 2024). "బ్రిటన్ నూతన ఆశాకిరణం". Archived from the original on 6 July 2024. Retrieved 6 July 2024.