కుందర జానీ
కుందర జానీ ( 1952 జనవరి 1 – 2023 అక్టోబరు 17) భారతదేశానికి చెందిన మలయాళ సినిమా నటుడు. ఆయన 1979లో నిత్య వసంతం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆవనాజి, అరమ్+ఆరం=కిన్నారం, రాజవింటే మకాన్, నాడోడిక్కట్టు, ఒరు సీబీఐ డైరీ కురిప్పు, కిరీడం, ఒరు వడక్కన్ వీరగాథ, గాడ్ ఫాదర్, చెంకోల్ వంటి సినిమాల్లో నటన ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.
కుందర జానీ | |
---|---|
జననం | జానీ జోసెఫ్ 1952 జనవరి 1 కొల్లాం, ట్రావంకోర్–కొచ్చిన్, భారతదేశం |
మరణం | 2023 అక్టోబరు 17 | (వయసు 71)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1979–2023 |
జీవిత భాగస్వామి | స్టెల్లా జానీ |
తల్లిదండ్రులు | కాథరిన్ (తల్లి) |
కుందర జానీ తన 45 ఏళ్ల సినీ జీవితంలో మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు 500 పైగా సినిమాల్లో నటించాడు.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమాలు | పాత్ర |
2022 | మెప్పడియన్ | జాకబ్ |
2019 | మిస్టర్ పావనాయి 99.99 | |
తెలివు | రిటైర్డ్ జైలు సూపరింటెండెంట్ | |
2018 | వల్లిక్కుడిలిలే వెల్లక్కారన్ | కైమల్ |
2016 | పాప్ కార్న్ | |
సెల్ఫోన్ | ||
పయ్యంవల్లి చంతు | ||
2015 | ATM | |
కోహినూర్ | ||
మరియం ముక్కు | ||
2014 | కొంతయుం పూనూలుమ్ | |
స్వాహా | ||
2013 | నా ఫ్యాన్ రాము | |
2012 | స్థలం | |
2011 | Aug-15 | |
వెనిసిల్ వ్యాపారి | సీఐ నంబీషన్ | |
నిన్నిష్ఠం ఎన్నిష్ఠం 2 | ||
2009 | కుట్టి స్రాంక్: ది సెయిలర్ ఆఫ్ హార్ట్స్ | DySP మథాయ్ |
2008 | రౌద్రం | హమీద్ |
జూబ్లీ | ||
2007 | హలో | పోలీసు అధికారి |
ఖాకీ | మహేష్ | |
సమయం | ||
అవన్ చండీయుడే మకాన్ | ఎమ్మెల్యే | |
2006 | భార్గవచరితం మూనం ఖండం | జానీ |
బలరామ్ వర్సెస్ తారాదాస్ | అలెక్స్ | |
మధుచంద్రలేఖ | షణ్ముగం | |
2005 | పులి | వేణు |
భరతచంద్రన్ IPS | రాజన్ కోశి | |
2002 | నక్షత్రక్కన్నుల్ల రాజకుమారన్ అవనుండోరు రాజకుమారి | కుంజు రామన్ |
Www.anukudambam.com | ||
2001 | సైవర్ తిరుమేని | భాస్కరన్ |
2000 | దాదా సాహిబ్ | |
1999 | క్రైమ్ ఫైల్ | పప్పి |
తాచిలేదు చుండన్ | థంకయ్య మూప్పన్ | |
భార్యవీత్తిల్ పరమసుఖం | ||
1998 | సమంతారంగల్ | రాయ్ |
1997 | వర్ణపకిట్టు | న్యాయవాది |
వంశం | ||
ఆరామ్ తంపురాన్ | అప్పన్ కలరిలో మనిషి | |
1996 | కంజిరపల్లి కరియాచన్ | |
ఛోటే సర్కార్ (హిందీ) | ||
స్వర్ణకీరీడం | ||
హిట్‌లిస్ట్ | ||
1995 | కుశృతికాటు | |
సాక్ష్యం | ప్రధాన | |
ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ | కెప్టెన్ శర్మ/అక్బర్ | |
రాజకీయం | ||
కీర్తన | ||
రధోల్సవం | ||
స్పెషల్ స్క్వాడ్ | ఫ్రెడ్డీ | |
సింధూర రేఖ | సర్కిల్ ఇన్‌స్పెక్టర్ | |
స్పదికం | మణియన్ | |
1994 | సాగరం సాక్షి | KK నాయర్ |
బేతాజ్ బాద్షా | ||
నందిని ఒప్పోల్ | ||
చుక్కన్ | గణపతి | |
1993 | ఇంజక్కడన్ మథాయ్ & సన్స్ | |
కాబూలీవాలా | బాలన్ | |
కులపతి | ||
సాక్షాత్తు శ్రీమాన్ చాతుణ్ణి | ||
తలముర | ||
చెంకోల్ | ||
సమూహం | ఏంటో | |
ఉప్పుకండోం బ్రదర్స్ | ||
కౌశలం | ||
దేవాసురం | ||
1992 | మహానగరం | కె. శంకర్ |
సత్యప్రతింజ | ||
తలస్థానం | ||
కల్లన్ కప్పలిల్ తన్నె | చీంకన్ని రాము | |
1991 | ఇన్‌స్పెక్టర్ బలరాం | అలెక్స్ |
నయం వ్యక్తమక్కున్ను | ||
గాడ్ ఫాదర్ | ||
ఆనవల్ మోతీరం | జాన్ | |
1990 | అప్పు | విజయన్ |
శుభయాత్ర | ||
అర్హత | అచ్చు | |
ముఖం | మీనన్ | |
ఆరామ్ వారదిల్ అభ్యాస కలహం | ||
1989 | ఓరు వడక్కన్ వీరగాథ | ఆరింగోడర్ యొక్క శిష్యన్ |
పెరువన్నపురతే విశేషాలు | కురుప్ | |
అమ్మవాను పట్టియా అమాలి | ||
కార్నివెల్ | ||
కిరీడమ్ | ||
1988 | ముక్తి | జేమ్స్ |
1921 | ||
అబ్కారీ | పీతాంబరన్ | |
ఓరు సీబీఐ డైరీ కురిప్పు | వాసు | |
1987 | నాడోడిక్కట్టు | నంబియార్ అనుచరుడు |
ఇత సమయమయీ | ||
ఆదిమకల్ ఉడమకల్ | ||
ఇత్రయుం కలాం | రాజు | |
నంబరతి పూవు | ||
తీకట్టు | జేమ్స్ | |
అజంతా | ||
కయ్యెతుం దూరతు | ||
అమృతం గమయ | డాక్టర్ రాజన్ థామస్ | |
వృతం | ||
నాల్కవల | ||
1986 | పడయని | |
ఆయిరం కన్నుకల్ | ||
న్యాయవిధి | వరీత్ | |
ఆవనాజి | అలెక్స్ | |
ఇథిలే ఇనియుమ్ వారు | రాజేష్ | |
నిన్నిష్ఠం ఎన్నిష్ఠం | అచ్చు | |
రాజవింటే మకాన్ | ||
విజయన్ | ||
అర్ధ రాత్రి | ||
ఉరుక్కుమనుష్యన్ | ||
నిలవింటే నత్తిల్ | ||
ఒన్ను రాండు మూన్ను | ||
న్జాన్ కాథోర్తిరిక్కుమ్ | ||
నీరముల్ల రావుకలు | ||
ఆదివేరుకల్ | ||
వర్త | ||
1985 | కరింపినపూవినక్కరే | కొచ్చాప్పి |
ఇదనిలంగల్ | ||
బ్లాక్ మెయిల్ | ||
ఒరు నాల్ ఇన్నోరు నాల్ | ||
ముఖమంత్రి | ||
అధ్యాయం ఒన్ను ముతాల్ | శ్రీధరన్ | |
వెల్లరిక పట్టణం | ||
పారా | ||
అంగడిక్కప్పురతు | అథాని వర్గీస్ | |
అరమ్ + అరమ్ = కిన్నారం | ||
1984 | ఆళ్కూత్తతిల్ తానియే | గోపీనాథ్ |
ఆదియోజుక్కుకల్ | గోవిందన్ | |
అతిరాత్రం | గోవిందన్‌కుట్టి | |
ఉనారూ | ||
స్వాంతమేవిదే బంధమేవిదే | శ్రీధరన్ | |
తత్తమ్మే పూచ పూచ | ||
ఓరు పైంకిలిక్కదా | ||
ఎంగనేయుండశానే | ||
వీండు చలిక్కున్న చక్రం | ||
1983 | ఒన్ను చిరిక్కు | |
ఆద్యతే అనురాగం | రషీద్ | |
పాలం | ||
ఓరు మాదప్రావింటే కదా | ||
హిమమ్ | గిరీష్ | |
ఈ యుగం | వాసు | |
1982 | కొమరం | |
వరణ్మరే అవశ్యముండు | ||
చిలంతివాలా | ఇన్‌స్పెక్టర్ హారిస్ | |
విధిచాతుం కోతిచాతుమ్ | ||
ఎనిక్కుమ్ ఒరు దివాసం | ఎస్‌ఐ జాకబ్ | |
అంగచమయం | సోనీ | |
1981 | తారాట్టు | |
ఆయుధం | జానీ | |
కరింపూచ | ||
విషం | ||
పరంకిమల | ||
తుషారం | ||
ఉరుక్కుముష్టికల్ | ||
1980 | కరింపనా | |
మీన్ | ||
నట్టుచక్కిరుట్టు | ||
రజనీగాంధీ | ||
1979 | కజుకన్ | |
నిత్య వసంతం | ||
అగ్నిపర్వతం |
టెలివిజన్
మార్చుసంవత్సరం | సిరీస్ | ఛానెల్ |
---|---|---|
2011 | కడాయిలే రాజకుమారి | మజావిల్ మనోరమ |
2017 | నిలవుం నక్షత్రాలు | అమృత టీవీ |
2017 | సీబీఐ డైరీ | మజావిల్ మనోరమ |
2018-2020 | భద్ర | సూర్య టి.వి |
మరణం
మార్చుకుందర జానీ 71 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో కేరళ రాష్ట్రం కొల్లంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 అక్టోబరు 17న మరణించాడు.[1][2] కంజిరకోడ్ సెయింట్ ఆంటోనీ చర్చి శ్మశానవాటికలో కుందర జానీ అంత్యక్రియలు అక్టోబరు 19న జరిగాయి.[3]
మూలాలు
మార్చు- ↑ Sakshi (18 October 2023). "సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!". Archived from the original on 20 October 2023. Retrieved 20 October 2023.
- ↑ The Indian Express (18 October 2023). "Malayalam film actor Kundara Johny passes away at 71" (in ఇంగ్లీష్). Archived from the original on 20 October 2023. Retrieved 20 October 2023.
- ↑ The Hindu (18 October 2023). "Hundreds pay tribute to Kundara Johny" (in Indian English). Archived from the original on 20 October 2023. Retrieved 20 October 2023.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కుందర జానీ పేజీ