కుటుంబ కథ చిత్రమ్

కుటుంబ కథ చిత్రమ్ 2017లో విడుదలైన తెలుగు సినిమా. భాస్కర గ్రూప్‌ ఆఫ్‌ మీడియా బ్యానర్ పై దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి విఎస్ వాసు దర్శకత్వం వహించాడు.[2]

కుటుంబ కథ చిత్రమ్
దర్శకత్వంవిఎస్ వాసు
కథవిఎస్ వాసు
నిర్మాతదాసరి భాస్కర్ యాదవ్
తారాగణంనందు
శ్రీముఖి
కమల్ కామరాజు
ఛాయాగ్రహణంమల్హర్ భట్ జోషి
సంగీతంసునీల్ కశ్యప్
నిర్మాణ
సంస్థ
భాస్కర గ్రూప్‌ ఆఫ్‌ మీడియా
విడుదల తేదీ
15 డిసెంబర్ 2017 [1]
సినిమా నిడివి
101 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

చరణ్ (నందు), పల్లవి (శ్రీముఖి) భార్యభర్తలు. ఇద్దరు కూడా ఉద్యోగస్తులే కావడంతో ఒకరితో మరొకరు సమయం గడిపే అవకాశం దొరకదు. ఈ గొడవలు చూసి వారి ఇంటి వాచ్‌మ్యాన్ (కమల్ కామరాజు) జాలి పడుతుంటాడు. పల్లవి, చరణ్ మధ్య సమస్యకు ఎలాంటి కారణం దొరికింది? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: భాస్కర గ్రూప్‌ ఆఫ్‌ మీడియా
 • నిర్మాత: దాసరి భాస్కర్ యాదవ్
 • దర్శకత్వం: విఎస్ వాసు
 • సంగీతం: సునీల్ కశ్యప్
 • ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
 • సిమిమాటోగ్రఫీ: మల్హర్‌ భట్‌ జోషి

మూలాలు మార్చు

 1. The News Minute (13 December 2017). "Here's a list of Telugu films that will release on December 15". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 16 డిసెంబరు 2017. Retrieved 9 June 2021.
 2. Sakshi (12 December 2017). "ఐదే పాత్రలు". Sakshi. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
 3. Sakshi (19 November 2017). "ఈ తరానికి తగ్గట్టు..." Sakshi. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
 4. The Times of India (5 November 2017). "Sreemukhi to play a married techie in Kutumba Katha Chitram - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
 5. Telangana Today (11 December 2017). "Kamal all set for Kutumba Katha Chitram". Telangana Today. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.