కున్నూర్
కున్నూర్ తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఒక తాలూకా, మునిసిపాలిటీ.[1][2] 2011 నాటికి దీని జనాభా 45494. ఇది ఒక పర్యాటక కేంద్రం కూడా.
కున్నూర్
కూనూర్ | |
---|---|
హిల్ స్టేషన్ | |
Coordinates: 11°20′42″N 76°47′42″E / 11.34500°N 76.79500°E | |
Country | India |
State | Tamil Nadu |
District | Nilgiris |
Government | |
• Type | మునిసిపాలిటీ |
• Body | కూనూర్ మునిసిపాలిటీ |
Elevation | 1,650 మీ (5,410 అ.) |
జనాభా (2011) | |
• Total | 45,954 |
Languages | |
• Official | తమిళం |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 643 10x |
Telephone code | 91(0)423 |
Vehicle registration | TN-43 |
పర్యాటకం
మార్చుఈ పట్టణంలో ఉన్న సిమ్స్ పార్కులో సుమారు వెయ్యి రకాల వృక్షజాతులు ఉన్నాయి. ఈ బొటానికల్ గార్డెన్ పాక్షికంగా జపనీస్ శైలిలో రూపొందించబడింది. దీనికి 1874 లో మద్రాస్ క్లబ్ కార్యదర్శిగా పని చేసిన జె.డి. సిమ్ అనే వ్యక్తి పేరు మీదుగా నామకరణం చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మే నెలలో ఫల ప్రదర్శన జరుగుతుంది.[3][4]
మూలాలు
మార్చు- ↑ Rongmei, Precious RongmeiPrecious. "Coonoor, a tranquil retreat in the Nilgiris you need to explore". The Times of India. Tamil Nadu. Retrieved 13 April 2024.
- ↑ "Elevation of Coonoor".
- ↑ Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 177.
- ↑ "Arrangements on for fruit show in Coonoor". The Hindu: Mobile Edition. 26 April 2015.