కున్వర్జీభాయ్ మోహన్ భాయ్ బవలియా

కున్వర్జీభాయ్ మోహన్ భాయ్ బవలియా భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]

నిర్వహించిన పదవులు

మార్చు
# నుండి కు స్థానం
01 1995 1997 ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ )
02 1998 2002 ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ )
03 2002 2007 ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ )
04 2007 2009 ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ )
05 2009 2014 15వ లోక్‌సభ పార్లమెంటు సభ్యుడు
06 2017[2][3] 2018 ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ)
07 2018 2022 ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ)
08 2022[4][5] ప్రస్తుతం ఎమ్మెల్యే, ( గుజరాత్ శాసనసభ)

గుజరాత్ ప్రభుత్వ ఆహార పౌర సరఫరా, నీటి సరఫరా, జలవనరులు, పశుసంవర్ధక, గ్రామీణ గృహాల కేబినెట్ మంత్రి

మూలాలు

మార్చు
  1. "Lok Sabha profile". Lok Sabha. Retrieved 14 August 2012.
  2. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  3. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  4. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.