కుమార్ సర్వజీత్

కుమార్ సర్వజీత్ (జననం 3 ఏప్రిల్ 1975) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బోధ్ గయ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]

కుమార్ సర్వజీత్

పర్యాటక శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 ఆగష్టు 2022
గవర్నరు ఫాగు చౌహన్
ముందు నారాయణ్ ప్రసాద్
నియోజకవర్గం బోధ్ గయ

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 నవంబర్ 2020
గవర్నరు ఫాగు చౌహన్
నియోజకవర్గం బోధ్ గయా

ఎమ్మెల్యే
పదవీ కాలం
20 నవంబర్ 2015 – 23 నవంబర్ 2020
గవర్నరు రామ్‌నాథ్ కోవింద్
సత్యపాల్ మాలిక్
లాల్‌జీ టండన్
ముందు శ్యామదేవ్ పాశ్వాన్
నియోజకవర్గం బోధ్ గయా

ఎమ్మెల్యే ఉప ఎన్నిక
పదవీ కాలం
2009 – 26 నవంబర్ 2010
గవర్నరు దేవానంద్ కున్వార్
ముందు హరి మాంఝి
తరువాత శ్యామదేవ్ పాశ్వాన్
నియోజకవర్గం బోధ్ గయా

వ్యక్తిగత వివరాలు

జననం (1975-04-03) 1975 ఏప్రిల్ 3 (వయసు 49)
चहल मुंडेरा गाँव, अतरी (गया)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
తల్లిదండ్రులు
  • రాజేష్ కుమార్ (లోక్‌సభ సభ్యుడు)
  • తండ్రి
    చంద్రమణి దేవి
  • తల్లి
జీవిత భాగస్వామి సీమా కుమారి
సంతానం 2 కుమారులు
నివాసం బోధ్ గయా, గయ, బీహార్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
  2. Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.