కుమార్ V/S కుమారి

2006 ఫిబ్రవరి 24న విడుదలైన తెలుగు సినిమా

కుమార్ V/S కుమారి 2006 ఫిబ్రవరి 24న విడుదలైన తెలుగు సినిమా. వి.ఆర్.క్రియేషన్స్ పతాకంపై ఆవుల వెంకటేష్, తడకల రాజేష్ లు నిర్మించిన ఈ సినిమాకు సురేష్ కుమార్ దర్శకత్వం వహించాడు.[1]

కుమార్ V/S కుమారి
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం సురేష్ కుమార్
నిర్మాణం ఆవుల వెంకటేష్, తడకల రాజేష్
తారాగణం విజయ భాస్కర్
స్వాతిప్రియ
సంగీతం కలగా కృష్ణ మోహన్
గీతరచన బలభద్రపాత్రుని మధు, కోమల శ్రీధరరెడ్డి, వేముల విశ్వనాథ్, కలగా కృష్ణమోహన్, రాంబాబు కైప
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • విజయభాస్కర్
  • స్వాతి ప్రియ
  • సునైనా ఎల్లా (తొలి పరిచయం)
  • చిత్రం శ్రీను
  • బబ్లూ
  • రాంబాబు
  • సంతోష్
  • పృధ్వీరాజ్
  • సందీప్
  • వేణుమాధవ్
  • లక్ష్మీపతి
  • రామిరెడ్డి
  • సుత్తివేలు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: సురేష్ కుమార్
  • స్టిడియో: వి.ఆర్.క్రియేషన్స్
  • నిర్మాత: ఆవుల వెంకటేష్, తడకల రాజేష్
  • సమర్పణ: వరలక్ష్మి వంకధార, సుజాత వంకధార
  • సహ నిర్మాతలు: ఎ.అనిల్ కుమార్, కొండా హరీష్
  • సంగీతం : కలగా కృష్ణ మోహన్
  • కొరియోగ్రఫీ: ప్రేం రక్షిత్, శామ్యూల్
  • ఆర్ట్ డైరక్టర్: మధు రెబ్బ
  • పాటలు: బలభద్రపాత్రుని మధు, కోమల శ్రీధరరెడ్డి, వేముల విశ్వనాథ్, కలగా కృష్ణమోహన్, రాంబాబు కైప
  • మాటలు: ఓం ప్రకాష్ మూర్తి
  • స్టిల్స్: మహ్మద్ రఫీ (బాబు)
  • కెమేరా: సి.వీణా ఆనంద్
  • ఎడిటింగ్: కె.రవీంద్రబాబు

మూలాలు

మార్చు
  1. "Kumar Vs Kumari (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.