కుర్దులు టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్ దేశాలలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే ఒక వెనుకబడిన జాతి వారు. వీరు ఇండో-యూరోపియన్ భాష అయిన కుర్దు భాషలో మాట్లాడుతారు. కుర్దుల స్వతంత్ర ప్రతిపత్తి కోసం టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్ దేశాలలో కుర్దు తిరుగుబాటు సంస్థలు పోరాటాలు జరుపుతున్నాయి. వీటిలో కుర్దిస్తాన్ కార్మిక పార్టీ]] (Kurdistan Workers Party), కుర్దిస్తాన్ స్వేచ్ఛా విహంగాలు (Kurdistan Freedom Falcons) ప్రధానమైనవి.

కుర్దుల పతాకం

కుర్దిస్తాన్ కార్మిక పార్టీ (Kurdistan Workers Party) ఒక మార్కిస్ట్-లెనిస్ట్ కుర్దు జాతీయవాద సంస్థ. ఈ సంస్థ టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్ దేశాలలోని కుర్దులు నివసించే ప్రాంతాల స్వతంత్ర ప్రతిపత్తి కోసం పోరాడుతోంది. ఈ సంస్థ కార్యక్రమాలు టర్కీలో ఎక్కువగా ఉన్నాయి. ఈ సంస్థ స్థాపకుడు అబ్దుల్లాహ్ ఒజలాన్ (Abdullah Öcalan) {Read 'c' as 'j' in Turkish}.

Piranshahr నగరం Mukerian జిల్లా రాజధాని.

"https://te.wikipedia.org/w/index.php?title=కుర్దులు&oldid=4322399" నుండి వెలికితీశారు