కులస్వామి శతకము

భద్రగిరి శతకము విశ్వనాథ సత్యనారాయణ రచిందాడు. ఇది విశ్వనాథ సత్యరానారాయణ రాసిన విశ్వనాథ మధ్యాక్కఱలులో ఒక భాగం.[1]

కులస్వామి శతకము
కవి పేరువిశ్వనాథ సత్యనారాయణ
దేశంభారత దేశము
భాషతెలుగు
మకుటంనందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి!
పద్యం/గద్యంపద్యములు
ఛందస్సువృత్తములు
మొత్తం పద్యముల సంఖ్య101
శతకం లక్షణంభక్తి శతకం

మకుటం

మార్చు

ఈ శతకములో విశ్వనాథ వారు "నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి!"ను మకుటముగా ఉంచారు.

పద్యములు

మార్చు

ఇంతటి వ్యర్థమైనట్టి దేహమ్ము నిచ్చి నానోగ్ర
సంతాపములతోడ నేను బ్రదికి నీ సన్నిధిచేర
నంత తపంబు చేయంగనైన నీ యాజ్ఞ నా యాత్మ
ప్రాంతమా నందమూర్నిలయ విశ్వేశ్వరా! కులస్వామి!


నేయియంచును ద్రావ నూనెయంచును నెత్తిన పోయ
మాయురే కావైతి వింటి వేల్పవై మన్నింపవైతి
ఆయే వెలుంగవో యైన మన్నించు నవసరమేమి
రా! యయ్య నంద మూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి!

ఇది కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "విశ్వనాథ సత్యనారాయణ: విశ్వనాథ మధ్యాక్కరలు". తెలుగు సాహిత్య సముదాయిక (in ఇంగ్లీష్). 2009-10-27. Retrieved 2020-04-23.