కులాల కురుక్షేత్రం

కులాల కురుక్షేత్రం 1987 జూలై 30న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ దత్తా సచ్చిదానంద ఫిలింస్ పతాకంకింద వల్లభనేని లక్ష్మీదాస్ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. నరేష్, సుభలేఖ సుధాకర్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

కులాల కురుక్షేత్రం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ దత్తా సచ్చిదానంద ఫిలింస్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • నరేష్,
  • శుభలేఖ సుధాకర్
  • దగ్గుపాటి రాజా
  • గొల్లపూడి మారుతీరావు,
  • శివకృష్ణ (విశిష్టమైన పాత్రలో)
  • శారద
  • మందాడి ప్రభాకరరెడ్డి
  • జె.వి.సోమయాజులు
  • సుత్తివేలు
  • వీరభద్రరావు
  • కోట శ్రీనివాసరావు
  • నర్రా వెంకటేశ్వరరావు
  • సాయికుమార్
  • ఏడిద శ్రీరాం
  • మాడా
  • పొట్టి ప్రసాద్
  • శ్యాం సుందర్
  • హేం సుందర్
  • అర్చన
  • చిత్ర
  • వై.విజయ
  • కాంచన
  • తాతినేని రాజేశ్వరి
  • అనిత
  • రంగనాథ్
  • సి.ఎస్.రావు

సాంకేతిక వర్గం

మార్చు
  • సంగీతం: చక్రవర్తి
  • నిర్మాత: వల్లభనేని లక్ష్మీ దాస్
  • దర్శకుడు: శరత్
  • బ్యానర్: శ్రీ సచ్చిదానంద ఫిలిమ్స్
  • టైటిల్ సాంగ్: గణపతి సచ్చిదానంద స్వామీజీ
  • రచన: ఎం.వి.యస్.హరనాథరావు
  • పాటలు : వేటూరి సుందరరామమూర్తి, జాలాది
  • నేపధ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, చిత్ర

మూలాలు

మార్చు
  1. "Kulala Kurukshethram (1987)". Indiancine.ma. Retrieved 2022-12-22.

బాహ్య లంకెలు

మార్చు