కువి
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కువి బాషా అనేది గిరిజన తెగ ప్రాంతీయ బాషా. చరిత్ర: బీ.సి 2600-1900 లో ద్రావిడ ల మధ్య భారతదేశానికి రావడం జరిగింది . ప్రస్తుత కర్ణాటక.ఒడిశా. ఆంధ్ర ప్రదేశ్. తమిళనాడు. రాష్ట్రాలను వారి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించారు అందులో వారు వివిధ వివిధ ప్రాంతాలలో వారి పరిపాలన విస్తరించడం. విస్తరించిన సామ్రాజ్యాలలో అనేకమైన ప్రాంతీయ భాషలనేది ఉద్భవించడం జరిగింది. అందులో ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాలలో మధ్య ద్రావిడులు తెలుగు, పరాజీ కువి.కు ఇ., కొండ బాసలనే ది ఉద్భవించడం జరిగింది ప్రస్తుత లెక్కల ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో పార్వతిపురం మన్యం. అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాలలో 2021 జనాభా లెక్కల ప్రకారం 55.96% జనసాంద్రత కలిగి ఉన్నట్లుగా అంచనా ఒరిస్సాలో 22.96% అందులో గజపతి. గంజాం. కోరాపుట్ .మావూరు బజ్ .అంగూర్ .రాయగడ .బలంగిర్ .మల్కనగిరి .బౌధ్ .నవరంగాపూర్ . పూరి. జిల్లాలలో ఉండడం .
నృత్యం:
వీరి యొక్క నృత్యం గిరిజన దెంస. అని చెప్పవచ్చు
సంప్రదాయాలు:
వీరి యొక్క సంప్రదాయాలు నేటి తరానికి విభిన్నంగా ఉంటాయి అంతే కాకుండా వీరి యొక్క ఆహార అలవాటు కూడా నేటి సమాజంకి నాగరికతకుకు చాలా మారుతూ ఉంటాయి అంతేకా కుండా సంప్రదాయాలలో వారి యొక్క గ్రామ ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రత్యేకమైన వారి గ్రామాల కొన్ని చట్టాలను తయారు చేసుకుంటారు వారికి వారు అంటే బయట చట్టంతో కలిగిన సంబంధిత కట్టాలే కాకుండా మీరు గ్రామని చట్టాలను తయారు చేసుకుంటారు.
వివాహ సంప్రదాయాలు:
- ఈ తెగ వారు వివాహాలకు వి వాహ సాంప్ర దాయాలు విభిన్నంగా ఉంటాయి ఎందుకనగా నియమనిబంధన . ఎక్కువగా ఉంటాయి
- మీరు నేటికీ కూడా వృక్షపు ముహూర్తాలను, నక్షత్రపు ముహూర్తాలను పాటిస్తారు
- ఈ తెగలో పూర్తిగా వరకట్నం అనేది నిషేధము నేరంగా భావిస్తారు.
- వీరి యొక్క వివాహ సంప్రదాయాలలో ఎక్కువగా ఎక్కువగా ఆకర్షణ వివాహాలని, రాక్షసి వివాహాలు జరుగుతుంటాయి వారి ఆడపిల్ల యొక్క వారికి మగ పిల్లవాడు వారు ఒక అవు, సారా వారికి ఇవ్వడం జరుగుతుంది. చరిత్రలో ఆకర్షవివాహాలు, రాక్షసి వివాహాలుగా పేర్కొనడం జరిగింది
పండుగలు:
ప్రధాన ంగా వీరి యొక్క పండుగను కొన్ని వీరే పండుగలు ఉంటాయి అందులో ఇటుకుల పండగ గోదాలమ్మ దేవత గ్రామ దేవత కంది పండగ టెంకల్ పండగ మొదలైనవి వీరు జరుపుకుంటారు. వీటిలో గ్రామ దేవత పూజలు చేస్తారు ఎక్కువగా వీరు అటవీ ప్రాంతానికి దగ్గర ఉండడం వల్ల ప్రకృతిని దేవుని వలె పూజిస్తారు.