కూడతై

భారతదేశంలోని గ్రామం

కూడతై భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలోని గ్రామం. ఈ గ్రామం కూడతై సైనైడ్ హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. కూడతై గ్రామంలో 2019లో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసుకు సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ సిరీస్‌ను నిర్మించారు.[1]

కూడతై
గ్రామం
Country భారతదేశం
Stateకేరళ
Districtకోజికోడ్
Population
 (2001)
 • Total12,920
Languages
 • Officialమలయాళం, ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationKL-

జనాభా మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం కూడతైలో 6,382 మంది పురుషులు & 6,537 మంది మహిళలు 12,919 మంది ఉన్నారు.[2]

రవాణా మార్చు

కూడతై గ్రామం కోయిలాండి పట్టణం & తామరస్సేరి పట్టణం ద్వారా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. జాతీయ రహదారి 66 (పాత NH-17) కోయిలాండి గుండా వెళ్తూ ఉత్తర ప్రాంతం మంగళూరు, గోవా & ముంబైకి కలుపుతుంది. దక్షిణ భాగం కొచ్చిన్ & త్రివేండ్రంలను కలుపుతుంది. జాతీయ రహదారి 766 తామరస్సేరి గుండా వెళ్తూ ఉత్తర భాగం కల్పేట, మైసూర్ & బెంగుళూరుకు కలుపుతుంది. దక్షిణ ప్రాంతం కోజికోడ్ నగరానికి కలుపుతుంది. కూడతై సమీప రైల్వే స్టేషన్ కోజికోడ్‌లో ఉంది. కూడతై సమీప విమానాశ్రయం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం.

మూలాలు మార్చు

  1. TV9 Telugu (22 December 2023). "ఒక మహిళ.. ఆరు హత్యలు.. ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Census of India : Villages with population 5000 & above". Registrar General & Census Commissioner, India. Archived from the original on 8 December 2008. Retrieved 2008-12-10.
"https://te.wikipedia.org/w/index.php?title=కూడతై&oldid=4091597" నుండి వెలికితీశారు