తిరుకూడలూరు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుకూడలూరు లేదా కూడలూర్ ఒక దివ్యమైన పుణ్యక్షేత్రము. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.
తిరుకూడలూరు Thirukkodaloor | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
పేరు | |
ఇతర పేర్లు: | ఆడుదురై పెరుమాళ్ కోయిల్ |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | తంజావూరు |
ప్రదేశం: | Vadakurangaduthurai, కుంభకోణం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | జగద్రక్షక పెరుమాళ్ (విష్ణువు) |
ప్రధాన దేవత: | పద్మాసనవల్లి తాయార్ |
దిశ, స్థానం: | తూర్పుముఖము |
పుష్కరిణి: | చక్ర తీర్థము |
విమానం: | శుద్ధ సత్వ విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | నందక మహర్షి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
మార్గము
మార్చుతంజావూరు నుండి తిరువయ్యార్ చేరి అక్కడ నుండి కుంభకోణం పోవు బస్ లో 10 కి.మీ. దూరములో ఈ సన్నిధి చేరవచ్చును. ఆడుదురై పెరుమాళ్ కోయిల్ సూచన: తంజావూరు నుండి గణపతి అగ్రహారం పోవు టౌన్ బస్ లో ఈ క్షేత్రమును చేరవచ్చును. ఇచట వసతులేమియు లేవు. అయ్యంపేటలోగాని, తిరువయ్యారులో గాని బస చేయాలి. అయ్యంపేటకు 7 కి.మీ. దూరములో ఈ క్షేత్రము ఉంది. అర్చక స్వాములు ఉండు సమయమును తెలిసికొని ఆరాధించాలి.
సాహిత్యంలో కూడలూర్
మార్చుశ్లోకము||
చక్ర తీర్థాంచితే రమ్యే కూడలూర్ నగరీవరే
పద్మాసన లతానాధో వైయ్యంకాత్త విభుస్సదా
శ్లోకము||
శుద్ధ సత్త్వ విమానస్థః ప్రాజ్ముఖో నన్దకర్షిణా
ప్రత్యక్షితః కలిధ్వంసి స్తుతి ప్రీతో విరాజతే
పాశురము||
తాన్దం పెరుమై యఱియార్; తూదు | వేన్దర్కాయవేన్దరూర్ పోల్;
కాన్దళ్ విరల్ మెన్ కలై నన్మడవార్ | కూన్దల్ కమ్ఱం కూడలూరే.
పాశురము||
తక్కన్వేళ్వి త్తకర్త తలైవన్ | తుక్కన్దుడైత్త తుణైవరూర్ పోల్
ఎక్కలిడు నుణ్ మణల్ మేల్, ఎజ్గుమ్ | కొక్కిన్ పళమ్ వీళ్ కూడలూరే.
తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొళ్ 5-2-1.6
ముముక్షువు
మార్చుకంటికి కనుపింపనిధానిని (అనగా భగవత్స్వరూపమును) కంటికి కనుపించునట్లు అనుసంధించుకొనుచు, కంటికి కనుపించు (శబ్దాదిభోగములను) వానిని కంటికి-కనబడునట్లు భావించువాడే ముముక్షువు. "శ్రీపరాశర భట్టర్"
వివరాలు
మార్చుప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
వైయంకాత్త పెరుమాళ్ (జగద్రక్షకన్) | పద్మాసనవల్లి తాయార్ | చక్ర తీర్థము | తూర్పు ముఖము | నిలుచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | శుద్ధ సత్వ విమానము | నన్దక మహర్షికి |