కృతకృత్య రామలింగేశ్వర స్వామి దేవాలయం

కృతకృత్య రామలింగేశ్వర స్వామి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా, గుడిమూల రామేశ్వర గ్రామంలో ఈ ఆలయం ఉంది.శ్రీరామునిచే ఈ గుడిమూలలో శివలింగం ప్రతిష్ఠించబడిన కారణంగా ఈ గ్రామానికి గుడిమూల రామేశ్వరం అని పేరు వచ్చింది.

కృతకృత్య రామలింగేశ్వర స్వామి దేవాలయం
కృతకృత్య రామలింగేశ్వర స్వామి దేవాలయం is located in Andhra Pradesh
కృతకృత్య రామలింగేశ్వర స్వామి దేవాలయం
కృతకృత్య రామలింగేశ్వర స్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లొ ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
పేరు
ప్రధాన పేరు :కృతకృత్య రామలింగేశ్వర స్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:తూర్పు గోదావరి
ప్రదేశం:గుడిమూల రామేశ్వర
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి

స్ధల పురాణం మార్చు

ఈ గ్రామంలో వున్న దేవాలయం గురించి పురాణాల్లో కూడా ఉంది. త్రేతాయుగములో రావణ సంహారానంతరం బ్రహ్మహత్యా పాపానికి గురి అయిన శ్రీ రాముడు ఆపాప పరిహారార్థం వశిష్టాది మహర్షుల ప్రోద్భలంతో కోటి శివలింగములను భారతదేశంలో ఆసేతు హిమాలయ పర్యంతం పతిష్టచేశాడు.శ్రీరాముడు శివలింగములు ప్రతిష్ఠ చేసుకుంటూ వశిష్ఠానది తీరానికి వచ్చాడు. ఇక్కడ ఓ లింగమును ప్రతిష్ఠిస్తే బాగుంటుందనిపించి గుడిమూల స్థలములో శివలింగములను ప్రతిష్ఠించాడు.[1]

మూలాలు మార్చు

  1. ఎన్. ఎస్, నాగిరెడ్డి (2003). తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి.