కృత్తివెంటి వెంకట సుబ్బారావు

కృత్తివెంటి వెంకట సుబ్బారావు (1886 - 1958) ప్రముఖ రంగస్థల నటుడు, నాటక ప్రయోక్త, ప్రప్రథమ తెలుగు హార్మోనిస్టు.[1]

కృత్తివెంటి వెంకట సుబ్బారావు
జననం1886
మరణం1958
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, నాటక ప్రయోక్త, ప్రప్రథమ తెలుగు హార్మోనిస్టు

వెంకట సుబ్బారావు 1886లో బందరులో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

మార్చు

తెలుగులో మొట్టమొదటి హర్మోనిస్టుగా పేరుగాంచిన వెంకట సుబ్బారావు బందరు ఇండియన్ డ్రమటిక్ కంపనీ, ఏలూను ప్రభాత్ కంపనీల నాటకాలలో నటించాడు. సుమారు 50 సంవత్సరాలపాటు తెలుగు, హిందీ నాటకాలలో స్త్రీ, పురుష పాత్రలు ధరించాడు.

నటించిన పాత్రలు

మార్చు

ఈయన 1958లో ఏలూరులో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.652.