కృష్ణము

(కృష్ణం నుండి దారిమార్పు చెందింది)

కృష్ణము [ kṛṣṇamu ] kṛishṇamu. సంస్కృతం adj. Black, dark. నల్లని. కృష్ణ or కృష్ణా kṛishṇa. n. The river Krishna కృష్ణానది. Draupadi ద్రౌపడి.

  • కృష్ణ or కృష్ణపక్షము kṛishṇa. n. The dark fortnight: the wane of the moon.
  • కృష్ణాష్టమి the eighth day after full moon in the month of Srāvana (August) when Krishna was born.
  • కృష్ణతామర kṛishṇa-tāmara. n. The flower called Indian reed; also called మెట్టతామర. Ainslie. ii. 534. కృష్ణదోషము kṛishṇa-dōshamu. n. Typhus fever. కృష్ణలీలలు kṛishṇa-līlalu. n. The revels of Krishna. కృష్ణవర్మ kṛishṇa-vartma.n. Fire. అగ్ని.
  • కృష్ణవేణి kṛishṇa-vēṇi. n. She that has black curls.
  • కృష్ణసర్పము kṛishṇa-sarpamu. n. A black serpent. కృష్ణసారము a black antelope. నల్లయిర్రి. కృష్ణాజినము the hide of the black antelope.
  • కృష్ణుడు Krishna, also a name of Arjuna. విష్ణువు, అర్జునుడు.
"https://te.wikipedia.org/w/index.php?title=కృష్ణము&oldid=4239668" నుండి వెలికితీశారు