కెప్టెన్ కృష్ణ తెలుగు చలన చిత్రం1979 డిసెంబర్ 7 న విడుదల.కె.ఎస్ ఆర్. దాస్ దర్శకత్వంలో ఘట్టమనేని కృష్ణ, శారద, నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం,సమకూర్చారు.

‌కెప్టెన్ కృష్ణ
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్. దాస్
తారాగణం ఘట్టమనేని కృష్ణ ,
కైకాల సత్యనారాయణ
సంగీతం ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ శక్తి సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

తారాగణం

మార్చు

ఘట్టమనేని కృష్ణ

శారద

గుమ్మడి వెంకటేశ్వరరావు

ప్రభాకర్ రెడ్డి

సత్యనారాయణ

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: కె.ఎస్ ఆర్ దాస్

సంగీతం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం

సాహిత్యం: వేటూరి, ఆరుద్ర

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి.

నిర్మాణ సంస్థ: శక్తి సినీ ఎంటర్ ప్రైజేస్.

పాటల జాబితా

మార్చు

1.ఏకాంతసేవకు వేళాయెరా ప్రభు నా కాంతను, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2.కలకాలం ఇదే పాడని నీలో నన్నే చూడని , రచన: వేటూరి సుందరరామమూర్తి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3.నా మిసమిసలేవో గుసగుసలాడే , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

4 లంగరు దాకా వచ్చింది ఓడ నా రంగు చూడరా, రచన: ఆరుద్ర, గానం ఎస్ జానకి

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.