కె.ఆర్.పురి 1975 ఆగస్టు 2 నుండి 1977 మే 20 వరకు భారత రిజర్వ్ బ్యాంకుకు గవర్నరుగా పనిచేసాడు. [1] ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులయ్యే ముందు ఆయన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. [2]

1,000 విలువ కలిగిన చివరి రూపాయి నోట్లపై అతని సంతకం కనిపిస్తుంది. ఈ నోట్లను 1978లో రద్దు చేసారు. 22 సంవత్సరాల తర్వాత, 2000 లో, 1000 రూపాయల నోటును తిరిగి ప్రవేశపెట్టారు. [3]

మూలాలు

మార్చు
  1. "K R Puri". Reserve Bank of India. Archived from the original on 16 September 2008. Retrieved 2008-09-15.
  2. "List of Governors". Reserve Bank of India. Archived from the original on 16 September 2008. Retrieved 2006-12-08.
  3. Jain, Manik (2004). 2004 Phila India Paper Money Guide Book. Kolkata: Philatelia. p. 77.