జిగ్నీ కె.ఎస్‌. మ​స్తాన్‌ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు జింగీ శాసనసభ నియోజకవర్గం శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర మైనారిటీ, ఎన్నారై సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]

జిగ్నీ కె.ఎస్‌. మ​స్తాన్‌
కె.ఎస్. మస్తాన్


మైనారిటీల సంక్షేమం, ప్రవాస తమిళుల సంక్షేమం, శరణార్థులు & తరలింపులు & వక్ఫ్ బోర్డు మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 మే 2021

పదవీ కాలం
2016 – ప్రస్తుతం
ముందు ఎ. గణేష్‌కుమార్

వ్యక్తిగత వివరాలు

జననం (1955-05-31) 1955 మే 31 (వయసు 69)
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
జీవిత భాగస్వామి సైధాని బి మస్తాన్ ( వివాహం 1985)
సంతానం 3 కుమార్తెలు (మైమున్నీసా, జైబున్నీసా, తైమున్నీసా)

1 కుమారుడు కేఎస్ఎం మొక్తియార్ మస్తాన్

పార్టీ బాధ్యతలు

మార్చు

రాజకీయ పదవులు

మార్చు
  • 1986 నుంచి 2016 వరకు 5 పర్యాయాలు జింగీ పట్టణ పంచాయతీ అధ్యక్షుడు
  • 1989లో అల్లం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు
  • 1996లో కడలూరు – విలుపురం జిల్లా డెయిరీ చీఫ్
  • 1996లో జింగీ వ్యవసాయ సహకార బ్యాంకు చైర్మన్
  • 2016[2], 2021[3] ఎన్నికల నుండి జింగీ శాసనసభ సభ్యుడు
  • 2021-మైనారిటీ సంక్షేమం, ఓవర్సీస్ తమిళ సంక్షేమ శాఖ మంత్రి[4][5]

మూలాలు

మార్చు
  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  3. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  4. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  5. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)