కేటుగాడు
కేటుగాడు 1980లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై వి.వెంకట రావు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, సీమ, రంగనాథ్, సుభాషిణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
కేటుగాడు (1980 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | మోహన్ బాబు , సీమ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయిబాబా మూవీస్ |
భాష | తెలుగు |
ఈ సినిమా ద్వారా తొలిసారి మోహన్ బాబు కథానాయకుడిగా నటించాడు.
తారాగణం సవరించు
- ఎం. మోహన్‌బాబు
- సీమా
- రంగనాథ్
- సుభాషిని
- ఎం. ప్రభాకర్ రెడ్డి
- కె.వి. చలం
- ఎస్.వరలక్ష్మి
- జయ విజయ
- ఆనంద్ మోహన్
- భీమరాజు
- రాఘవయ్య
- అశోక్ కుమార్
- బెజవాడ నాయుడు
- మాలి
- బాబ్జీ (డాన్స్)
- రాళ్ళబండి కామేశ్వర రావు
- వంగా అప్పారావు
- నారాయణ
- పోలారావు
- పోవి
- కృష్ణారావు
- వి.ప్రసాద్
- నర్రా వెంకటేశ్వరరావు
- మాస్టర్ టామీ
- రత్న కుమారి
- జయమాలిని
- మాస్టర్ నాగూర్
- జివిజి
సాంకేతిక వర్గం సవరించు
- కథ, చిత్రానువాదం, సంభాషణలు, దర్శకత్వం: దాసరి నారాయణరావు
- స్టూడియో: శ్రీ సాయిబాబా మూవీస్
- నిర్మాత: వి.వెంకట రావు; స్వరకర్త: కె.వి. మహాదేవన్
- సమర్పించినవారు: కేశవ రావు, కో
- విడుదల తేదీ: సెప్టెంబర్ 6, 1980
మూలాలు సవరించు
- ↑ "Ketugadu (1980)". Indiancine.ma. Retrieved 2020-08-24.