కేదార్ నాథ్ కశ్యప్
కేదార్‌నాథ్ కశ్యప్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు నారాయణపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[1][2]
కేదార్ నాథ్ కశ్యప్ | |||
పాఠశాల విద్యా మంత్రి
| |||
పదవీ కాలం 9 డిసెంబర్ 2013 – 11 డిసెంబర్ 2018 | |||
ముందు | బ్రిజ్‌మోహన్ అగర్వాల్ | ||
---|---|---|---|
తరువాత | ప్రేంసాయి సింగ్ టేకం | ||
గిరిజన, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతి , మైనారిటీ అభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 8 డిసెంబర్ 2008 – 11 డిసెంబర్ 2018 | |||
తరువాత | ప్రేంసాయి సింగ్ టేకం | ||
పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ మంత్రి
| |||
పదవీ కాలం 7 డిసెంబర్ 2003 – 8 డిసెంబర్ 2013 | |||
ముందు | భూపేష్ బఘేల్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 7 డిసెంబర్ 2008 – 11 డిసెంబర్ 2018 | |||
ముందు | విక్రమ్ ఉసెండి | ||
తరువాత | చందన్ కశ్యప్ | ||
నియోజకవర్గం | నారాయణపూర్ | ||
పదవీ కాలం 7 డిసెంబర్ 2003 – 7 డిసెంబర్ 2008 | |||
ముందు | అంతారం కశ్యప్ | ||
నియోజకవర్గం | భాన్‌పురి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఫర్సాగూడ, బస్తర్ , మధ్యప్రదేశ్ (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది ), భారతదేశం | 1974 నవంబరు 5||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | బలిరామ్ కశ్యప్ | ||
జీవిత భాగస్వామి | శాంతి కశ్యప్ | ||
సంతానం | 3 | ||
పూర్వ విద్యార్థి | పండిట్ రవిశంకర్ శుక్లా యూనివర్సిటీ | ||
వృత్తి | వ్యవసాయం, రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుకేదార్ కశ్యప్ 2000లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి భాన్‌పురి, నారాయణపూర్ నియోజకవర్గాల నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2003 నుండి 2018 వరకు రమణ్ సింగ్ మంత్రివర్గంలో గిరిజన, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతి, మైనారిటీ అభివృద్ధి, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్, పాఠశాల విద్యా శాఖల మంత్రిగా పనిచేసి తిరిగి 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో అటవీ, వాతావరణ మార్పు, నీటి వనరులు, సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3]
మూలాలు
మార్చు- ↑ The Hindu (22 December 2023). "Chhattisgarh Cabinet expansion: Nine BJP MLAs sworn in as Ministers" (in Indian English). Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
- ↑ The New Indian Express (22 December 2023). "Chhattisgarh cabinet expansion: Nine BJP MLAs sworn in as ministers". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
- ↑ India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.