కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్)
కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) 2024లో విడుదలైన తెలుగు సినిమా. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్, విబూది క్రియేషన్స్ బ్యానర్‌పై రాకింగ్ రాకేశ్ నిర్మించిన ఈ సినిమాకు గరుడ వేగ అంజి దర్శకత్వం వహించాడు. రాకింగ్ రాకేశ్, అనన్య కృష్ణన్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 19న విడుదల చేసి,[1][2] సినిమా నవంబర్ 22న విడుదలైంది.[3]
కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) | |
---|---|
దర్శకత్వం | గరుడ వేగ అంజి |
కథ | రాకింగ్ రాకేశ్ |
నిర్మాత | రాకింగ్ రాకేశ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | గరుడ వేగ అంజి |
కూర్పు | మధు |
సంగీతం | చరణ్ అర్జున్ |
నిర్మాణ సంస్థలు | గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్, విబూది క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రాకింగ్ రాకేశ్[4]
- అనన్య కృష్ణన్
- తనికెళ్ల భరణి
- తాగుబోతు రమేష్
- కృష్ణ భగవాన్
- ధన్‌రాజ్
- జోర్దార్ సుజాత
- లోహిత్ కుమార్
- మైమ్ మధు
- రచ్చ రవి
- అంజి
- సాయి చరణ్ కిష్టప్ప
- జబర్దస్త్ ప్రవీణ్
- జబర్దస్త్ నవీన్
- జబర్దస్త్ సన్నీ
- జబర్దస్ రాజు
- బత్తిని కీర్తి లత గౌడ్
- జబర్దస్త్ కర్తానందం
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్:గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్, విబూది క్రియేషన్స్
- నిర్మాత: రాకింగ్ రాకేశ్
- కథ, స్క్రీన్‌ప్లే: రాకింగ్ రాకేశ్
- దర్శకత్వం: గరుడ వేగ అంజి
- సంగీతం: చరణ్ అర్జున్
- సినిమాటోగ్రఫీ:గరుడ వేగ అంజి
- ఎడిటర్: మధు
- ఆర్ట్ డైరెక్టర్: మహేష్ భాల్లాంట్
- మాటలు: రాజ్ కుమార్ కుసుమ
- చీఫ్ కో-డైరెక్టర్: హేమంత్
- కో-డైరెక్టర్: రామారావు, ఉండ్రావట్టి నాగరాజు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ముదిగొండ సాయికుమార్
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "తెలంగాణ తేజం[5][6]" | గోరెటి వెంకన్న | చరణ్ అర్జున్ | గోరెటి వెంకన్న, మనో, కల్పనా | 5:30 |
మూలాలు
మార్చు- ↑ NT News (19 October 2024). "రాకింగ్ రాకేశ్ 'కేసీఆర్' ట్రైలర్ రిలీజ్". Retrieved 20 October 2024.
- ↑ Chitrajyothy (20 October 2024). "తెలంగాణ పల్లె కథ". Retrieved 20 October 2024.
- ↑ Eenadu (18 November 2024). "ఈ వారం ప్రేక్షకులను అలరించే థియేటర్/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ NTV Telugu (13 October 2023). "'కేసీఆర్'గా రాకింగ్ రాకేష్.. ఇదేం ట్విస్టురా అయ్యా?". Retrieved 20 October 2024.
- ↑ Eenadu (1 June 2024). "తేనె తీయని వీణ రాగాల తెలంగాణ". Retrieved 20 October 2024.
- ↑ Chitrajyothy (1 June 2024). "హీరోగా జబర్దస్త్ రాకింగ్ రాకేశ్.. తెలంగాణ తేజం పాట అవిష్కరించిన కేసీఆర్". Retrieved 20 October 2024.