కైతల్ జిల్లా
హర్యానా లోని జిల్లా
హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో కైతల్ జిల్లా (హిందీ:कैथल जिला), (పంజాబీ: ਕੈਥਲ ਜਿਲਾ) ఒకటి. కైతల్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా వైశాల్యం 2,317 చ.కి.మీ. జనసంఖ్య 9,46,131. ఈ జిల్లా అంబాలా డివిజన్‌లో భాగంగా ఉంది.1989 నవంబరు 1 న ఈ జిల్లా ఉనికి లోకి వచ్చింది.
కైతల్ జిల్లా
कैथल ਕੈਥਲ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
డివిజను | అంబాలా |
ముఖ్య పట్టణం | కైతల్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 4 |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,317 కి.మీ2 (895 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 10,72,861 |
• జనసాంద్రత | 460/కి.మీ2 (1,200/చ. మై.) |
• Urban | 19.39 |
జనాభా వివరాలు | |
• లింగ నిష్పత్తి | 880 (2011 census) |
సగటు వార్షిక వర్షపాతం | 563 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
విభాగాలు
మార్చువిభాగాల వివరణ
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
ఉపవిభాగాలు | 2 తాలూకాలు: కైతల్, గులా. |
ఉపవిభాగం | 5 ఉప తాలూకాలు: పుండ్రి, రాజౌండ్, ధంద్, కలయత్, సివాన్. .[1] |
అసెంబ్లీ నియోజక వర్గం | 4 - గుహ్ల, కలయత్, కైతల్, పుంద్రి. .[2] |
పార్లమెంటు నియోజక వర్గం | కురుక్షేత్ర |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,072,861,[3] |
ఇది దాదాపు. | సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | రోడో ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 423వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 463 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.39%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 880:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 70.6%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
వెలుపలి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "History". Kaithal District. Archived from the original on 2015-04-16. Retrieved 2014-08-25.
- ↑ "District Wise Assembly Constituencies" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 జూలై 2011. Retrieved 28 April 2011.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Cyprus 1,120,489 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Rhode Island 1,052,567