కొత్తగూడెం, కొత్తగూడ అను పేర్లుతో ఈ క్రింది పట్టణాలు,మండలాలు, ఊళ్ళు ఉన్నాయి.

తెలంగాణ మండలాలు మార్చు

 1. కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా ) - భద్రాద్రి జిల్లా పరిపాలనా కేంద్రం, ఒక పట్టణం, మండల కేంద్రం
 2. కొత్తగూడ - మహబూబాబాద్ జిల్లాకు చెందిన మండలం

తెలంగాణ గ్రామాలు మార్చు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్చు

 1. యస్. కొత్తగూడెం (దుమ్ముగూడెం)
 2. కొత్తగూడెం (దుమ్ముగూడెం మండలం)
 3. ఆర్. కొత్తగూడెం - చర్ల మండలం

నల్గొండ జిల్లా మార్చు

 1. కొత్తగూడెం (నారాయణపూర్)
 2. కొత్తగూడ (మిర్యాలగూడ)
 3. కొత్తగూడెం (తిప్పర్తి)

ఆంధ్రప్రదేశ్ గ్రామాలు మార్చు

విశాఖపట్నం జిల్లా మార్చు

 1. కొత్తగూడెం (గూడెం కొత్తవీధి మండలం)
 2. పిచ్చిగంటి కొత్తగూడెం - (నాతవరం మండలం)

తూర్పు గోదావరి జిల్లా మార్చు

 1. కొత్తగూడెం (దేవీపట్నం మండలం),
 2. కొత్తగూడెం (భద్రాచలం మండలం)
 3. గంది కొత్తగూడెం - కూనవరం మండలం
 4. ఎస్.కొత్తగూడెం - కూనవరం మండలం

పశ్చిమ గోదావరి జిల్లా మార్చు

 1. కొత్తగూడెం (దెందులూరు), దెందులూరు మండలం

కృష్ణా జిల్లా మార్చు

 1. కొత్తగూడెం (చాట్రాయి) - చాట్రాయి మండలం
 2. కొత్తగూడెం (గన్నవరం) - గన్నవరం మండలo.

విజయనగరం జిల్లా మార్చు

 1. కొత్తగూడ - గుమ్మలక్ష్మీపురం మండలం