కొత్తా వెంకటేశ్వర రావు

కొత్తా వెంకటేశ్వర రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మూడుసార్లు కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

కొత్తా వెంకటేశ్వర రావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1978 - 1989
ముందు కె రంగదాస్
తరువాత కొత్తా రాంచందర్ రావు
నియోజకవర్గం కొల్లాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1930
నాగర్‌కర్నూల్, తెలంగాణ
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు ఇందిరా కాంగ్రెస్
బంధువులు కొత్తా రాంచందర్ రావు (సోదరుడు)

మూలాలు మార్చు

  1. Eenadu (12 November 2023). "అసెంబ్లీలో.. అన్నదమ్ములు". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  2. Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.