కొత్త (అయోమయ నివృత్తి)
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
భాషా పదం
మార్చు- సమయానుకూలంగా ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలు, సంఘటనలు మొదలైన వాటిని కొత్త (New) అంటారు.
స్థలాలు
మార్చు- కొత్త (గ్రామం) - కొమరంభీం జిల్లా, కెరిమెరి మండలం గ్రామం
ఇంటి పేరు
మార్చుకొత్త తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కొత్త రఘురామయ్య, పేరుగాంచిన భూస్వామి, మహాదాత, లోక్సభ సభ్యులు..
- కొత్త రాజబాబయ్య, అసాధారణ ప్రధానోపాధ్యాయులు.