కొలవెరి
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2017) |
తమిళ ’ చిత్రానికి అనిరుథ్ స్వరపరచిన ‘వై దిస్ కొలవెరి...’ పాట జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యింది దీనిని పాడినది తమిళ నటుడు రజనీకాంత్ అల్లుడిగా సుపరిచితుడైన ధనుష్, ఈ పాట ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ పై కూడా చోటు దక్కించుకుంది కొలవరి డీ అంటే చంపేంత కసి అని అర్థం .నవంబరు 16 న 'యూ ట్యూబ్' లో అధికారికంగా ఈ పాటను అప్ లోడ్ చేసిన దగ్గర నుంచీ, ఇప్పటి వరకు సుమారు రెండు కోట్ల క్లిక్స్ వచ్చాయి.‘వై దిస్ కొలవెరి డీ’ ఈ పాట దేశాన్నంతా ఒక ఊపు ఊపేసింది. అంతేనా అప్పటి వరకు సినీపరిశ్రమలో మంచి నటుడిగా, రజనీకాంత్ అల్లుడిగా సుపరిచితుడైన ధనుష్‌ను ఓ యూత్‌ఫుల్ సింగర్‌గా ప్రపంచానికి పరిచయం చేసింది.ధనుష్, శృతి హాసన్ నటించిన '3' సినిమా విజయవంతం కాక పొయినా ఆ చిత్రంలోని 'కొలవెరి డి' పాట మాత్రం భారతీయ మ్యూజిక్ చరిత్రలోనే మెగా హిట్ గా నిలిచింది. 50 మిలియన్ల (5 కోట్లు) హిట్స్ సంపాదించిన తొలి పాటగా రికార్డుల కెక్కింది.
కోలవరి https://en.wikipedia.org/wiki/Why_This_Kolaveri_Di