కోటనందూరు మండలం

ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా లోని మండలం
(కోటనందూరు మండలము నుండి దారిమార్పు చెందింది)


కోటనందూరు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కాకినాడ జిల్లాకు చెందిన మండలం.

మండలం
నిర్దేశాంకాలు: 17°28′59″N 82°29′20″E / 17.483°N 82.489°E / 17.483; 82.489Coordinates: 17°28′59″N 82°29′20″E / 17.483°N 82.489°E / 17.483; 82.489
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండల కేంద్రంకోటనందూరు
విస్తీర్ణం
 • మొత్తం188 కి.మీ2 (73 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం48,512
 • సాంద్రత260/కి.మీ2 (670/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1013

OSM గతిశీల పటం

గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 48,512 మంది కాగా వారిలో పురుషులు 24,096 మంది స్త్రీలు 24,416 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. కే. ఈ. చిన్నయ్యపాలెం
 2. లక్ష్మీదేవిపేట
 3. అల్లిపూడి
 4. కోటనందూరు
 5. కకరపల్లి
 6. భీమవరపుకోట
 7. సూరపురాజుపేట
 8. బిల్లనందూరు
 9. ఇందుగపల్లి
 10. తాటిపాక జగన్నాథ నగరం
 11. బొద్దవరం
 12. కమతం మల్లవరం
 13. కొప్పాక అగ్రహారం
 14. కొత్తం

రెవెన్యూయేతరగ్రామాలుసవరించు

రౌతులపూడి మండలంలో చేరిన గ్రామాలుసవరించు

G.O.Ms.No.31, రెవెన్యూ శాఖ ( రిజిస్ట్రేషన్లు, మండలాలు), 2002 జూన్ 5 ప్రకారం శంఖవరం మండలంలోని 12 గ్రామాలు, కోటనందూరు మండలంలోని 31 గ్రామాలు, తునిమండలం లోని 1 గ్రామం మొత్తం 44 గ్రామాలను కలిపి రౌతులపూడి మండలం కొత్తగా ఏర్పడింది.దీనికి రౌతులపూడి గ్రామం మండల కేంద్రం. ఈ దిగువ గ్రామాలు రౌతులపూడి మండలంలో చేరాయి.

మూలాలుసవరించు