కోనరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల)
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మండలం
కోనరావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు మండలం.[1] కోనరావుపేట, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వేములవాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
కోనరావుపేట మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°28′35″N 78°44′08″E / 18.476353°N 78.735466°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రాజన్న సిరిసిల్ల జిల్లా |
మండల కేంద్రం | కోనరావుపేట |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 40,857 |
- పురుషులు | 19,873 |
- స్త్రీలు | 20,984 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.98% |
- పురుషులు | 62.03% |
- స్త్రీలు | 32.18% |
పిన్కోడ్ | {{{pincode}}} |
మండల జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 40,857- పురుషులు 19,873 - స్త్రీలు 20,984. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాలేంఈ మారలేదు. మండల వైశాల్యం 206 చ.కి.మీ. కాగా, జనాభా 40,857. జనాభాలో పురుషులు 19,873 కాగా, స్త్రీల సంఖ్య 20,984. మండలంలో 10,871 గృహాలున్నాయి.[3]
మండలం లోని రెవెన్యూ గ్రామాలు
మార్చు- మర్రిమడ్ల
- వట్టిమళ్ల
- నిమ్మపల్లి
- కొండాపురం (పి.ఆర్)
- బావుసాయిపేట
- మామిడిపల్లి
- వెంకట్రావుపేట
- కోనరావుపేట
- శివంగలపల్లి
- నిజామాబాద్
- కనగర్తి
- పల్లిమక్తా
- సుద్దాల
- రామన్నపేట్
- నాగారం
- మల్కపేట్
- ధర్మారం
- మర్థన్పేట్
- కొలనూర్
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.