కోమిటాస్ పాంథియాన్
కోమిటాస్ పార్క్, పాంథియోన్ [1] యెరెవాన్ లోని షెంగావిత్ జిల్లాలో ఉంది. ఇది ముఖ్యమైన అర్షకున్యాట్స్ అవెన్యూకు కుడివైపున ఉంది. దీనిని 1936లో "మ్లర్" శ్మశానం, దాని చారిత్రక చాపెల్ కూల్చివేసిన తరువాత నిర్మించారు.
కోమిటాస్ పార్క్ , పాంథియోన్ | |
---|---|
ప్రైవేటు | |
Coordinates: 40°09′42″N 44°30′07″E / 40.161728°N 44.50185°E | |
Website | Komitas Pantheon |
ఆర్మేనియాకు చెందిన ఎన్నో ముఖ్యమైన కళాకారుల భౌతిక కాయాలను ఇక్క ఉంచారు. వీరిలో, కోమిటాస్ద్ (1869-1935), ఆర్మేనియన్ జాతీయ సంగీతంస్థాపకుడు కూడా ఉన్నారు.
కోమిటాస్ పార్క్, పాంథియోన్ కు చెందిన అన్ని స్మారకాల వివరాలు ఒక వంశావళి వెబ్సైటు లో వీక్షణకు అందుబాటులో ఉన్నాయి..
ప్రముఖ ఇంటర్మెంట్స్
మార్చుప్రస్తుతం కోమిటాస్ పాంథియాన్ లో 60 సమాధులు ఉన్నాయి.[2] కింద పట్టికలో ఉన్నవి ముఖ్యమైనవి:[3]
పేరు | తేదీ | పని |
---|---|---|
వర్ధన్ అజేమియాన్ | 1905–1977 | సినిమా డైరెక్టరు, నటుడు |
మరియం అస్లమాజియన్ | 1907–2006 | పేంటరు |
వఘన్ దవ్త్యాన్ |
1922–1996 | రచయిత |
హోవ్హన్నెస్ హోవ్హాన్నిస్యాన్ | 1864–1929 | కవి, విద్యాదాత |
కారెన్ దెమిర్చ్యాన్ | 1932–1999 | రాజకీయ నాయకుడు |
గేగం గ్రిగోర్యాన్ | 1951–2016 | ఒపేరా గాయకుడు |
అవేతిక్ ఇషహక్యాన్ | 1875–1957 | పాటల కవి, రచయిత |
సిల్వ కాపుతిక్యాన్ | 1919–2006 | కవి |
అరం కఛాతూరియన్ | 1903–1978 | కంపోసరు |
సెరో కంజ్యాడ్యాన్ | 1916–1998 | రచయిత |
అటబెక్ కంకోయన్ | 1870–1935 | రచయిత |
కోమిటాస్ |
1869–1935 | పూజారి, కంపోసరు, గాయకుడు |
షుషానిక్ కుర్గీనియన్ | 1876–1927 | కవి |
రోమనోస్ మెలికియాన్ | 1883–1935 | కంపోసరు |
మర్ మేర్కచ్యాన్ | 1930–1993 | నటుడు |
హ్రాచియా నెర్సిస్యాన్ | 1895–1961 | సినిమా నటుడు |
వ్త్రటానెస్ పపాజియాన్ | 1866–1920 | రచయిత, రాజకీయ, సంస్కృతిక నేత |
సెర్గీయ్ పరజనోవ్ | 1924–1990 | సినిమా డైరెక్టరు, నటుడు |
హామో సహ్యాన్ | 1914–1993 | కవి, బహుభాషా పండితుడు |
సాస్ సర్గ్స్యాన్[4] | 1929-2013 | నటుడు |
విల్లియన్ సరోయాన్ | 1908–1981 | నటుడు, రచయిత |
మార్టిరోస్ సర్యాన్ | 1880–1972 | పేంటర్ |
హోవ్హాన్నెస్ షిరాజ్ | 1915–1984 | కవి |
అలెగ్సాండర్ షిర్వాన్జేడ్ | 1858–1935 | ప్లేరైట్, కథారచయిత |
అలెగ్సాండర్ తమానియన్ | 1878–1936 | నియోక్లాసికల్ ఆర్కిటెక్టు |
వహార్ తెరియన్ | 1885–1920 | కవి, లిర్క్రిష్ట్, ప్రజా సేవకుడు |
బెడ్రోస్ తూరియన్ (పుర్రె మాత్రమే) [5] | 1851–1872 | కవి |
ష్టీఫన్ జోర్యాన్ | 1889–1967 | రచయిత |
సూచనలు
మార్చు- ↑ "Parks of Yerevan". Yerevan Municipality Official Website. Retrieved 14 February 2014.
- ↑ Photos of Komitas Pantheon memorials and their GPS coordinates
- ↑ Parsadanyan, Albert (2003). Գիտելիքների շտեմարան [Intelligence Warehouse-1] (in ఆర్మేనియన్). Yerevan: VMV-Print. pp. 119–120.
- ↑ "Renowned Armenian actor Sos Sargsyan buried at Komitas pantheon". Tert.am. 29 September 2013. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 3 October 2013.
- ↑ "Skull fragments of Armenian poet concealed in Yerevan's Komitas Pantheon". News.am. 2 February 2012. Archived from the original on 5 అక్టోబరు 2013. Retrieved 3 October 2013.