కోమిటాస్ సంగీత చాంబరు
కోమిటాస్ సంగీత చాంబరు (అర్మేనియన్:Կոմիտասի անվան կամերային երաժշտության տուն (కోమిటాసి అంవన్ కమేరాయిన్ యెరఝ్ష్టుత్యాన్ తున్) ) ఒక కచేరీ హాలు. ఇది ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లోని ఇసహక్యాన్ వీధి, సర్కులర్ పార్కు, కెంట్రాల్ జిల్లాలో ఉన్నది. దీనిని కళాకారుడు స్టీపన్ క్యుర్కుచ్యాన్ డిజైన్ చెయ్యగా, ఇంజినీరు ఎడ్యుర్డ్ ఖజ్మల్యన్ నిర్మించారు.[1]
Address | ఇసహాక్యాన్ 1 వీధి యెరెవాన్ ఆర్మేనియా |
---|---|
Owner | యెరెవాన్ నగర కౌన్సిలు |
Designation | సంగీత చాంబరు |
Type | ఆర్మేనియన్ ఆర్కిటెక్చరు |
Capacity | 300 |
Current use | కచేరీలు |
Construction | |
Opened | 1977 |
Architect | స్టీపన్ క్యుర్కుచ్యాన్ |
Website | |
nccm.am |
ఈ భవనాన్ని అక్టోబరు 1977వ సంవత్సరంలో ప్రారంభించారు.[2]
దీనిని నగరంలోని చారిత్రక, సాంస్కృతిక స్మారక చిహ్నాల జాబితాలో చేర్చారు.
ఆర్కిటెక్చరు
మార్చుఈ భవనాన్ని ఆర్మేనియాలోని మూడు-నావ్ బాసిలికా చర్చిని మూలంగా తీసుకుని నిర్మించారు. ఈ నిర్మాంణంలోని ఒక హాలు సీట్లకు, స్టేజీకి మధ్య ఎటువంటి దృశ్య పరిమితులు లేకుండా ఉంటుంది. ఇది సంగీతకారులకు, ప్రేక్షకుల మధ్య పూర్తి అతివ్యాప్తి ప్రదేశాన్ని తయారుచేస్తుంది. కోమిటాస్ సంగీత చాంబరులో ఉన్నటువంటి ఒక సంగీత వస్తువు, యు.ఎస్.ఎస్.ఆర్ వాదుతున్నటువంటి వాటిలో ఒక్కటి. దీనిని నెదర్లాండ్స్ లో 17 వ దశాబ్దపు బారోక్ సంగీతాన్ని ఆధారంగా తీసుకుని తయారుచేశారు. దీనిలో 4000 పైపులు ఉన్నాయి. దీనిని మొదట 1979వ సంవత్సరం లో పొందుపరిచినా తరువాత 2007 వ సంవత్సరంలో రెనోవేట్ చేశారు.
భవన బాహ్య గోడలను సంప్రదాయ అర్మేనియన్ ఆభరణాలతో అలంకరించారు. సంగీత హాలు పెరడులో ఒక పెద్ద నీటి కొలను ఉంటుంది.[3]
2003 వ సంవత్సరం లో, ఇవాన్ ఐవజోవస్కై (యూరి పెట్రోస్యాన్ రూపొందించినది) సంగీతం చాంబరు దగ్గరలో నిర్మిచారు.
మూలాలు
మార్చు- ↑ "Concert halls in Yerevan" (PDF). Archived from the original (PDF) on 2012-06-03. Retrieved 2018-07-02.
- ↑ "Komitas Chamber Music Hall, information". Archived from the original on 2013-05-01. Retrieved 2018-07-02.
- ↑ Komitas Chamber Music Hall, history