కోల్డ్‌కేస్‌(సినిమా)

కోల్డ్‌కేస్‌
Online release poster
దర్శకత్వంతను బాలక్
రచనశ్రీనాథ్
నిర్మాత
 • ఆంటో జోసెఫ్
 • జోమన్ టి. జాన్
 • షమీర్ మహమ్మద్
తారాగణంపృథ్వీరాజ్ సుకుమారన్
ఛాయాగ్రహణంగిరీష్ గంగాధరన్, జోమన్ టి. జాన్
కూర్పుషమీర్ మహమ్మద్
సంగీతంప్రకాష్
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్
విడుదల తేదీ
30 జూన్ 2021 (2021-06-30)
సినిమా నిడివి
140 minutes
దేశంభరతదేశం
భాషమలయాళ

వారణాసిలో హిందూ భూతవైద్యం ఆచారం కేరళలో ముస్లిం భూతవైద్యం ఆచారంతో సినిమా ప్రారంభమవుతుంది.ఒక జాలరి చెరువులో చేపల వేటకు వెళ్తే వలలో ఒక సంచి దొరుకుతుంది. దాన్ని తెరిచి చూడగా అందులో మనిషి పుర్రె కనపడుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసు పరిశోధనను ఏసీపీ సత్యజిత్‌(పృథ్వీరాజ్‌ సుకుమారన్‌)కు అప్పగిస్తారు. మరోవైపు మేధా పద్మజ (అదితి బాలన్‌) ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా ఓ టెలివిజన్‌ ఛానల్‌లో పనిచేస్తుంటుంది. ఆమెకు ఒక కూతురు. కొత్తగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అందులోకి వెళతారు. ఆ ఇంటికి వెళ్లిన దగ్గరి నుంచి మేధాకు కొన్ని అనూహ్య సంఘటనలు ఎదురవుతాయి. మేధాకు ఎదురైన ఆ పరిస్థితులు ఏంటి? ఏసీపీ సత్యజిత్‌ పరిశోధన చేస్తున్న కేసుకీ, ఈ ఇంటిలో జరిగే సంఘటనలకు ఉన్న సంబంధం ఏంటి? చెరువులో లభించిన ఆ మనిషి పుర్రె ఎవరిది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే[1]

తారాగణం

మార్చు

సంగీతం

మార్చు

ఈ సినిమా సౌండ్‌ట్రాక్ స్కోర్ ప్రకాష్ అలెక్స్ స్వరపరిచారు. శ్రీనాథ్ లిరిక్స్ రాశారు. మ్యూజిక్ ఆల్బమ్‌లో కెఎస్ హరిశంకర్ పాడిన "ఈరన్ ముకిల్" అనే ఒక పాట 2021 జూన్ 25 న విడుదలైంది.[2]

విడుదల

మార్చు

2021 జూన్ 16 న, మేకర్స్ విడుదల తేదీని 2021 జూన్ 30 గా ప్రకటించారు.[3][4] అదే రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.[5][6] 29 జూన్ అమెజాన్ ప్రైమ్ విడుదల అయింది.[7][8]

మూలాలు

మార్చు
 1. "Cold Case Review: రివ్యూ: కోల్డ్‌కేస్‌ - prithviraj sukumaran cold case telugu movie review". www.eenadu.net. Retrieved 2021-10-21.
 2. "'Eeran Mukil' from 'Cold Case' releases; netizens love Prithviraj & Aditi Balan's 'combo'". Republic World (in ఇంగ్లీష్). Retrieved 2021-07-05.
 3. "Prithviraj-Aditi Balan thriller Cold Case to premiere on June 30". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-07-06.
 4. "Prithviraj Sukumaran's Cold Case to premiere on Amazon Prime Video on 30 June-Entertainment News , Firstpost". Firstpost. 2021-06-16. Retrieved 2021-07-06.{{cite web}}: CS1 maint: url-status (link)
 5. "WATCH | Prithviraj Sukumaran releases teaser of his new Malayalam thriller 'Cold Case'". The New Indian Express. Archived from the original on 2021-07-09. Retrieved 2021-07-06.
 6. June 16, Janani K.; June 16, 2021UPDATED; Ist, 2021 13:50. "Cold Case teaser out. Prithviraj and Aditi Balan's film is an eerie mystery thriller". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-07-06. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
 7. The Hindu Net Desk (2021-06-21). "'Cold Case' trailer: Prithviraj, Aditi Balan star in intense murder-mystery". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-07-06.
 8. "'Cold Case' doesn't give prominence to stardom: Director Tanu Balak interview". The News Minute (in ఇంగ్లీష్). 2021-06-29. Retrieved 2021-07-06.