కోవిడ్-19 రోగ నిర్ధారణ పరీక్షలు

covid 19 virus

కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు సార్స్-సీవోవీ-2 వైరస్ను గుర్తించగలదు. అంతే కాకుండా ఇది వైరస్ ఉనికిని గుర్తించే పద్ధతులు(ఆర్టి-పిసిఆర్, ఇసోథెర్మల్ న్యుక్లిక్ ఆసిడ్ ఆమ్ప్లిఫికేషన్), సంక్రమణకు ప్రతిస్పందనగా ఉత్పత్తి అయ్యే యాంటీబోడీస్ గుర్తించే పద్ధతులను కలిగి ఉంటుంది. రోగనిర్ధారణ, జనాభా పర్యవేక్షణ కోసం ప్రతిరోధకాలను గుర్తించే ప్రక్రియని (సీయెరాలజీ) ఉపయోగించవచ్చు. యాంటీబోడీస్ పరీక్షలు ఎంత మంది ఈ వ్యాధిని కలిగి ఉన్నారో, వీరిలో ఎంత మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయో లేక అసలు లక్షణాలు లేవో కూడా చూపిస్తాయి. ఈ పరీక్ష ఫలితాల నుండి వ్యాధి ఖచ్చితమైన మరణాల రేటు, జనాభాలో రోగనిరోధక శక్తి స్థాయిని నిర్ణయించవచ్చు.

పరిమిత పరీక్షల కారణంగా, మార్చి 2020 నాటికి ఏ దేశమూ వారి జనాభాలో వైరస్ ప్రాబల్యంపై నమ్మదగిన డేటాను చుపించాలేకపోయాయి.[1] ఏప్రిల్ 29 నాటికి, వారి పరీక్ష డేటాను ప్రచురించిన దేశాలు సగటున వారి జనాభాలో 1.4% కు సమానమైన పరీక్షలను నిర్వహించాయి. ఏ దేశమూ దాని జనాభాలో 14% కంటే ఎక్కువ నమూనాలను పరీక్షించలేదు.[2] వివిధ దేశాల పరీక్షల సంఖ్యలలో తేడాలు ఉన్నాయి.[3]

CDC 2019-nCoV Laboratory Test Kit.jpg
అమెరికాకి చెందిన సిడిసీస్ కోవిడ్-19 ప్రయోగశాల పరీక్ష కిట్

పరీక్షా పద్ధతులు

మార్చు

ఆర్టి-పిసిఆర్(RT-PCR)

మార్చు

అకృత్రిమ సమయ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పొలిమేరాస్ చైన్ రియాక్షన్ (RT-PCR) వాడి, నాసొఫారింజియల్ శ్వాబ్ లేదా స్పుటుం సమూనా సహా వివిధ పద్ధతుల ద్వారా పొందిన శ్వాసకోశ నమూనాలపై పరీక్ష చేయవచ్చు.[4] ఫలితాలు సాధారణంగా కొన్ని గంటలు నుండి 2 రోజుల వ్యవధిలో లభిస్తాయి.[5] త్రోట్ శ్వాబ్స్ తో చేసిన ఈ పరీక్ష వలన వచ్చిన ఫలితాలు, వ్యాధి మొదటి వారంలో మాత్రమే నమ్మదగినవి. తరువాత ఈ వైరస్ గొంతులో అదృశ్యమవుతా ఊపిరితిథుల్లో గుణించడం కొనసాగిస్తోంది. రెండవ వారంలో పరీక్షించిన సోకిన వ్యక్తుల కోసం, ప్రత్యామ్నాయంగా మాదిరి పదార్థాన్ని లోతైన వాయుమార్గాల నుండి సక్షన్ కాథెటర్ ద్వారా తీసుకోవచ్చు లేదా కఫం ఉపయోగించవచ్చు.

ఐసోథెర్మల్ ఆంప్లిఫికేషన్ అస్సేయ్స్

మార్చు

27 మార్చి 2020న ఐసోథర్మల్ న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ పద్ధతిని ఉపయోగించే అబోట్ డయాగ్నోస్టిక్స్ నుండి "ఆటోమేటెడ్ అస్సేస్" ను ఎఫ్డిఎ(FDA) ఆమోదించింది.[6]

సీయెరాలజీ

మార్చు

చాలా సీయెరాలజీ పరీక్షలు అభివృద్ధి పరిశోధన దశలో ఉన్నాయి.[7] ఏప్రిల్ 15 నాటికి, యునైటెడ్ స్టేట్స్లో ఎమర్జెన్సీ యూస్ ఆథొరైసేషన్ (EUA) కింద రోగ నిర్ధారణ కోసం నాలుగు పరీక్షలు ఆమోదించబడ్డాయి. ఈ పరీక్షలు కెంబయో డయాగ్నోస్టిక్ సిస్టమ్, ఆర్థో క్లినికల్ డయాగ్నోస్టిక్స్, మౌంట్ సినాయ్ లాబొరేటరీ, సెల్లెక్స్ ద్వారా చేయబడతాయి. నాలుగు పరీక్షలు తప్పనిసరిగా ప్రయోగశాలలో చేయాలి.[8][9][10] సెల్లెక్స్, కెంబయో చేసిన పరీక్షలు రాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్ట్స్ (RDT) ఫలితాలను ఇవ్వడానికి 10-30 నిమిషాలు పడుతుంది. ఆర్థో, మౌంట్ సినాయ్ చేసిన పరీక్షలు ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసోర్బెంట్ అస్సే (ELISA) పరీక్షలు, ఇవి ఫలితాలను ఇవ్వడానికి 1–5 గంటలు పడుతుంది. చైనాలో, సెల్లెక్స్ పరీక్ష 95.6% నిర్దిష్టతను, 93.8% సున్నితత్వం కలిగి ఉంది. ఇతర దేశాలలో వేరువేరు పరీక్షలు ఆమోదించబడ్డాయి.[7]

ఈ పరీక్షలను ఉపయోగించి అనేక దేశాలు తమ జనాభాపై పెద్ద ఎత్తున సర్వేలు ప్రారంభిస్తున్నాయి. కాలిఫోర్నియాలో ఒక అధ్యయనం ఒక కౌంటీలో యాంటీబాడీ పరీక్షను నిర్వహించి కరోనావైరస్ కేసుల సంఖ్య జనాభాలో 2.5, 4.2% మధ్య ఉందని లేదా ధృవీకరించబడిన కేసుల సంఖ్య కంటే 50 నుండి 85 రెట్లు ఎక్కువ ఉందని అంచనా వేశారు.[11][12]
సంక్రమణకు రోగనిరోధక ప్రతిస్పందనలో భాగంగా IgM, IgG తో ప్రతిరోధకాల ఉత్పత్తి చెందించటం. సంక్రమణ సమయంలో స్థాయిలు బాగా వర్గీకరించబడనప్పటికీ, FDA ప్రకారం, SARS-CoV-2 కు IgM ప్రతిరోధకాలు సాధారణంగా ప్రారంభ సంక్రమణ తర్వాత చాలా రోజుల తరువాత రక్తంలో గుర్తించబడతాయి.[13] సార్స్-సిఓవి-2 కు IgG ప్రతిరోధకాలు సాధారణంగా సంక్రమణ తర్వాత 10-14 రోజుల తరువాత గుర్తించబడతాయి, అయినప్పటికీ అవి ముందుగానే గుర్తించబడవచ్చు. సాధారణంగా సంక్రమణ ప్రారంభమైన 28 రోజుల తరువాత కేసులు గరిష్టంగా ఉంటాయి.[14]

దేశం వారీగా వైరస్ పరీక్ష గణాంకాలు

మార్చు
Country Date[a] Tested Units Positive Units % Tested /
million
people
Positive /
million
people
Ref.
  Albania 5 May 9,266 820 cases 8.8 3,236 286 [15]
  Argentina 6 May 72,315 samples 5,020 cases 6.9 1,594 111 [16]
  Armenia 5 May 25,846 2,619 cases 10.1 8,756 887 [17]
  Australia 6 May 688,656 samples 6,875 cases 1.00 27,112 271 [18]
  Austria 8 May 304,069 15,686 cases 5.2 34,155 1,762 [19]
  Azerbaijan 5 May 164,481 2,060 cases 1.3 16,618 208 [20]
  Bahrain 7 May 164,517 4,131 cases 2.5 1,04,825 2,632 [21]
  Bangladesh 5 May 92,722 samples 10,929 cases 11.8 563 66 [22]
  Barbados 5 May 2,549 82 cases 3.2 8,881 286 [23]
  Belarus 5 May 211,369 samples 18,350 cases 8.7 22,269 1,933 [24]
  Belgium 3 May 270,857 samples 50,267 cases 18.6 23,520 4,365 [25]
  Bolivia 5 May 8,611 cases 1681 cases 19.5 753 147 [26]
  Bosnia and Herzegovina 8 May 38,791 samples 2,070 cases 5.3 11,337 605 [27]
  Brazil 1 May 735,224 samples 92,109 cases 12.5 3,499 438 [28][29]
  Bulgaria 6 May 52,931 samples 1,811 cases 3.4 7,616 261 [30]
  Burkina Faso 5 May 1,333 samples 672 cases 50.4 64 32 [31]
  Cameroon 5 May 9,254 2,104 cases 22.7 349 79 [31]
  Canada 7 May 1,032,088 cases 65,399 cases 6.3 27,236 1,726 [32]
  Chile 2 May 199,400 samples 18,435 cases 9.2 10,456 967 [33]
  Colombia 1 May 108,950 samples 7,006 cases 6.4 2,258 145 [34]
  Costa Rica 2 May 13,632 samples 733 cases 5.4 2,727 147 [35]
  Croatia 4 May 39,040 2,101 cases 5.4 9,577 515 [36]
  Cuba 3 May 55,542 1,668 cases 3.0 4,904 147 [37]
  Cyprus 8 May 70,811 samples 889 cases 1.3 59,542 748 [38]
  Czechia 6 May 286,821 samples 7,979 cases 2.8 26,932 749 [39]
  Denmark 8 May 304,253 cases 10,416 cases 3.4 51,315 1,757 [40]
  DR Congo 5 May 2,256 705 cases 31.3 25 7.9 [31]
  Ecuador 6 May 81,392 samples 29,420 cases 36.1 4,764 1,722 [41]
  Egypt 5 May 90,000 samples 6,813 cases 7.6 899 68 [31]
  El Salvador 4 May 32,030 587 cases 1.8 4,938 90 [42]
  Estonia 8 May 61,767 samples 1,725 cases 2.8 46,499 1,299 [43]
  Ethiopia 7 May 28,360 samples 187 cases 0.66 247 1.6 [44]
  Finland 6 May 111,983 samples 5,673 cases 5.1 20,202 1,023 [45]
  France 26 Apr 7,24,574 samples 1,43,940 cases 19.7 10,811 2,148 [46]
  Germany 4 May 2,755,770 samples 164,807 cases 6.0 33,142 1,982 [47]
  Ghana 7 May 137,924 3,091 cases 2.2 4,439 99 [48]
  Greece 1 May 77,251 samples 3,746 cases 4.8 7,174 348 [49]
  Grenada 5 May 1,781 samples 21 cases 10.3 1,570 162 [50]
  Guinea 6 May 7,369 cases 1,856 cases 29.9 561 141 [51][52]
  Hungary 8 May 99,058 samples 3,178 cases 3.2 10,254 329 [53]
  Iceland 7 May 52,283 samples 1,801 cases 3.4 1,43,532 4,944 [54]
  India 9 May 1,523,213 samples 59,662 cases 3.9 1,126 44 [55][56]
  Indonesia 6 May 92,976 cases 12,438 cases 15.6 347 46 [57]
  Iran 5 May 519,543 samples 99,970 cases 19.2 6,246 1,202 [58]
  Iraq 7 May 120,604 samples 2,543 cases 2.1 2,998 63 [59]
  Ireland 4 May 214,761 samples 21,983 cases 10.2 43,637 4,467 [60]
  Israel 8 May 442,925 16,409 cases 3.7 48,275 1,788 [61]
  Italy 6 May 2,310,929 samples 214,457 cases 9.3 38,286 3,553 [62]
  Ivory Coast 5 May 8,292 1,432 cases 17.3 314 54 [31]
  Jamaica 3 May 5,633 samples 469 cases 8.3 2,067 172 [63]
  Japan 8 May 202,013 cases 15,547 cases 7.7 1,601 123 [64]
  Kazakhstan 6 May 336,480 samples 4,298 cases 1.3 18,038 230 [65]
  Kenya 5 May 24,997 samples 490 cases 2.0 526 10 [31]
  Kosovo 4 May 8,541 samples 855 cases 10.0 4,718 472 [66]
  Kyrgyzstan 5 May 58,030 samples 843 cases 1.5 9,082 132 [67]
  Latvia 8 May 73,016 samples 928 cases 1.3 38,030 483 [68]
  Lebanon 8 May 48,673 796 cases 1.6 7,131 117 [69]
  Lithuania 8 May 172,191 samples 1,436 cases 0.83 61,622 514 [70]
  Luxembourg 8 May 53,257 samples 3,871 cases 7.3 85,060 6,183 [71]
  Malawi 5 May 961 samples 41 cases 4.3 50 2.1 [72]
  Malaysia 8 May 239,628 cases 6,535 cases 2.7 7,312 199 [73]
  Malta 8 May 40,493 samples 489 cases 1.2 82,043 991 [74]
  Mexico 5 May 89,565 cases 26,025 cases 29.1 696 202 [75]
  Montenegro 5 May 8,534 samples 324 cases 3.8 13,520 513 [76]
  Morocco 6 May 52,100 cases 5,382 cases 10.3 1,412 146 [77]
  Mozambique 5 May 3,041 81 cases 2.7 97 2.6 [78]
  Myanmar 6 May 9,980 samples 161 cases 1.6 183 3.0 [79]
  Nepal 6 May 67,066 99 cases 0.15 2,387 3.5 [80]
  Netherlands 5 May 243,277 cases 41,319 cases 17.0 13,961 2,371 [81]
  New Zealand 8 May 175,835 samples 1,141 cases 0.65 35,283 229 [82]
  Nigeria 6 May 21,208 samples 2,950 cases 13.9 104 14 [83]
  North Korea 17 Apr 740 cases 0 cases 0 29 0 [84]
  North Macedonia 5 May 17,544 1,526 cases 8.7 8,446 735 [85]
  Norway 7 May 191,946 cases 7,995 cases 4.2 35,760 1,489 [86]
  Pakistan 8 May 270,025 27,474 cases 10.2 1,247 127 [87]
  Palestine 7 May 34,511 samples 547 cases 1.6 6,831 108 [88]
  Panama 6 May 38,014 7,731 cases 20.3 9,101 1,851 [89]
  Paraguay 7 May 13,096 samples 462 cases 3.5 1,836 65 [90]
  Peru 8 May 473,190 samples 61,847 cases 13.1 14,416 1,884 [91]
  Philippines 7 May 151,080 samples 10,343 cases 6.8 1,496 102 [92]
  Poland 7 May 425,994 samples 14,898 cases 3.5 11,098 388 [93]
  Portugal 8 May 501,718 samples 27,268 cases 5.4 48,821 2,653 [94]
  Qatar 8 May 120,458 cases 20,201 cases 16.8 41,810 7,012 [95]
  Romania 6 May 217,139 samples 14,107 cases 6.5 11,192 727 [96]
  Russia 6 May 4,987,468 samples 187,859 cases 3.8 33,987 1,280 [97][98]
  Rwanda 7 May 38,834 271 cases 0.70 2,998 21 [99]
  Saudi Arabia 8 May 418,722 35,432 cases 8.5 12,027 1,018 [100]
  Serbia 8 May 128,805 cases 9,943 cases 7.7 18,496 1,428 [101]
  Singapore 4 May 175,604 samples 18,778 cases 10.7 30,788 3,292 [102][103]
  Slovakia 8 May 114,461 samples 1,455 cases 1.3 20,993 267 [104]
  Slovenia 7 May 62,395 samples 1,450 cases 2.3 29,796 692 [105]
  South Africa 7 May 292,153 samples 8,232 cases 2.8 4,971 140 [106]
  South Korea 8 May 645,996 cases 10,822 cases 1.7 12,493 209 [107]
  Spain 30 Apr 1,932,455 samples 215,216 cases 11.1 41,351 4,605 [108][109]
  Sweden 3 May 148,423 cases 22,455 cases 15.1 14,371 2,174 [110]
  Switzerland 3 May 280,220 samples 29,905 cases 10.7 32,697 3,489 [111]
  Taiwan[b] 9 May 66,861 cases 440 cases 0.66 2,833 19 [112]
  Tanzania 29 Apr 652 480 cases 73.6 11 8.0 [113][114]
  Thailand 2 May 72,745 2,966 4.1 1,048 43 [115]
  Trinidad and Tobago 27 Apr 1,532 116 7.6 1,123 85 [116]
  Tunisia 6 May 25,165 1,022 cases 4.3 1,942 84 [117][118]
  Turkey 8 May 1,298,806 samples 135,569 cases 10.4 15,619 1,630 [119]
  Uganda 5 May 41,478 97 cases 0.23 907 2.1 [120][121]
  Ukraine 7 May 151,569 samples 13,691 cases 9.0 3,606 326 [122][123]
  United Arab Emirates 2 May 1,200,000 14,163 1.2 1,25,008 1,475 [124]
  United Kingdom 8 May 1,631,561 samples 211,364 cases 13.0 24,155 3,129 [125]
  United States 8 May 8,412,095 1,275,916 cases 15.2 25,628 3,887 [126]
  Uruguay 1 May 21,939 747 3.4 6,322 215 [127]
  Uzbekistan 7 May 371,000 samples 2,298 cases 0.62 10,900 68 [128]
  Venezuela 6 May 495,730 379 0.08 17,161 13 [129]
  Vietnam 7 May 261,004 samples 271 cases 0.10 2,644 2.7 [130]
  Zimbabwe 7 May 8,244 34 cases 0.41 555 2.3 [131]
  1. Local time.
  2. The UN does not recognize Taiwan as a sovereign state.

మూలాలు

మార్చు
  1. "ఇన్ ది కరోనావైరస్ పాండెమిక్, వి ఆర్ మేకింగ్ డెసిషన్స్ వితౌట్ రిలేటబెల్ డేటా". STAT. 17 March 2020. Retrieved 20 April 2020.
  2. "టోటల్ టెస్ట్స్ ఫర్ కోవిడ్-19 పర్ 1,000 పీపుల్". Our World in Data. Retrieved 20 April 2020.
  3. Hjelmgaard, Kim. "ఐస్లాండ్ హాస్ టెస్టెడ్ మోర్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ ఫర్ కరోనావైరస్ దాన్ ఎనీవేర్ ఎల్స్. హియర్స్ వాట్ ఇట్స్ లెర్న్డ్". USA TODAY. Retrieved 20 April 2020.
  4. "కరోనావైరస్ డిసీస్ 2019". Centers for Disease Control and Prevention (in అమెరికన్ ఇంగ్లీష్). 11 February 2020. Retrieved 20 April 2020.
  5. "క్యూర్టీస్ గ్రూప్ కంపెనీ ఆరేస్ జెనెటిక్ అండ్ బిజిఐ గ్రూప్ కాలాబొరేట్ టు ఆఫర్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అండ్ పిసిఆర్ బేస్డ్ కరోనావైరస్ టెస్టింగ్ ఇన్ యూరోప్". GlobeNewswire News Room. 30 January 2020. Retrieved 20 April 2020.
  6. "లెటర్ ఫ్రొం ఎఫ్డిఎ". FDA. March 27, 2020. Retrieved April 2, 2020.
  7. 7.0 7.1 "సేవోరోలాజి బేస్డ్ టెస్ట్స్ ఫర్ కోవిడ్-19". Johns Hopkins. Archived from the original on 2020-05-29. Retrieved April 10, 2020.
  8. "Ortho Emergency Use Authorization". FDA. April 14, 2020. Retrieved April 15, 2020.
  9. "కెంబయో ఎమర్జెన్సీ యూస్ ఆథోరైశషన్". FDA. April 14, 2020. Retrieved April 15, 2020.
  10. "మౌంట్ సినాయ్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్". FDA. April 15, 2020. Retrieved April 18, 2020.
  11. "NIH Begins Study to Quantify Undetected Cases of Coronavirus Infection | NIH: National Institute of Allergy and Infectious Diseases". niaid.nih.gov. Retrieved 11 April 2020.
  12. Mandavilli, Apoorva; Thomas, Katie (10 April 2020). "విల్ ఆన్ యాంటీబాడీ టెస్ట్ అలో అజ్ టు గో బ్యాక్ టు స్కూల్ ఆర్ వర్క్?". The New York Times. Retrieved 11 April 2020.
  13. "Cellex Emergency Use Authorization". FDA. 1 April 2020. Retrieved 10 April 2020.
  14. "Will an Antibody Test Allow Us to Go Back to School or Work?". New York Times. 10 April 2020. Retrieved 15 April 2020.
  15. "COVID-19, Ministria e Shëndetësisë: 17 raste të reja në 24 orët e fundit". Ministria e Shëndetësisë dhe Mbrojtjes Sociale [Ministry of Health and Social Protection] (in Albanian). 5 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  16. "Reporte diario matutino nro 83: situación de COVID-19 en Argentina" (PDF). Argentina.gob.ar (in Spanish). 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  17. Կորոնավիրուսային հիվանդություն (COVID-19). Հիվանդությունների վերահսկման և կանխարգելման ազգային կենտրոն [National Center for Disease Control and Prevention] (in Armenian). 5 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  18. "Coronavirus (COVID-19) current situation and case numbers". Department of Health. 6 May 2020.
  19. "Coronavirus". Bundesministerium für Soziales, Gesundheit, Pflege und Konsumentenschutz [Federal Ministry of Social Affairs, Health, Care and Consumer Protection] (in German). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  20. "Azərbaycanda cari̇ vəzi̇yyət". KoronaVirus info (in Azerbaijani). Operational Headquarters under the Cabinet of Ministers. 5 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  21. فيروس الكورونا COVID-19. وزارة الصحة [Ministry of Health] (in Arabic). 7 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  22. "Institute of Epidemiology, Disease Control and Research". Institute of Epidemiology, Disease Control and Research. 5 May 2020.
  23. "COVID-19 Update: No New Cases Today". Government Information Service, Barbados. 5 May 2020.
  24. В Беларуси на 5 мая выздоровели и выписаны 3771 пациент. Министерство здравоохранения Республики Беларусь [The Ministry of Health of the Republic of Belarus] (in Russian). 5 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  25. "COVID-19 – BULLETIN EPIDEMIOLOGIQUE DU 4 MAI 2020" (pdf). Sciensano (in French). 4 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  26. "Se elevan a 1.681 las personas contagiadas con coronavirus y hay 174 recuperadas". Ministerio de Salud [Ministry of Health] (in Spanish). 5 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  27. "Službene informacije o koronavirusu u BiH". Ministarstvo civilnih poslova Bosne i Hercegovine [Ministry of Civil Affairs of Bosnia and Herzegovina] (in Bosnian). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  28. "Painel de Leitos e Insumos". Ministério da Saúde [Ministry of Health] (in Portuguese). 1 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  29. "Brasil registra 40.581 casos de coronavírus e 2.575 mortes". Ministério da Saúde [Ministry of Health] (in Portuguese). 20 April 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  30. COVID-19: Единен информационен портал. COVID-19: Единен информационен портал [COVID-19: United information portal] (in Bulgarian). 5 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  31. 31.0 31.1 31.2 31.3 31.4 31.5 "Africa CDC Dashboard". Africa CDC. 5 May 2020.
  32. "Coronavirus disease (COVID-19): Outbreak update". Government of Canada. Retrieved 8 May 2020.
  33. "Cifras Oficiales: COVID-19". Gob.cl (in Spanish). 2 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  34. "Coronavirus (COVID - 2019) en Colombia". Instituto Nacional de Salud [National Institute of Health] (in Spanish). 1 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  35. "733 casos confirmados por COVID-19". Ministerio de Salud, Costa Rica [Ministry of Health, Costa Rica] (in Spanish). 2 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  36. "Ukupno dosad 2101 osoba zaraženih koronavirusom". Koronavirus.hr (in Croatian). 4 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  37. "Covid19CubaData". Covid19CubaData (in Spanish). 3 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  38. Η εξάπλωση του COVID-19 στην Κύπρο. Πανεπιστήμιο Κύπρου [University of Cyprus] (in Greek). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  39. "Přehled situace v ČR: COVID-19". Ministerstvo zdravotnictví České republiky [The Ministry of Health of the Czech Republic] (in Czech). 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  40. "Udbrud med COVID-19". Statens Serum Institut [State Serum Institute] (in Danish). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  41. "Informes de Situación e Infografias – COVID 19" (PDF). Ministerio de Salud Pública [Ministry of Public Health] (in Spanish). 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  42. "Situación nacional COVID-19". Gobierno de El Salvador [Government of El Salvador] (in Spanish). 4 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  43. "Koroonakaart". Koroonakaart. 8 May 2020.
  44. የኮሮና ቫይረስ (የኮቪድ-19) በሽታ ምላሽ አሰጣጥን አስመልክቶ የተዘጋጀ መግለጫ (PDF). የኢትዮጵያ የሕብረተሰብ ጤና ኢንሰቲትዩት [Ethiopian Public Health Institute] (in Amharic). 7 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  45. "Confirmed coronavirus cases (COVID-19) in Finland". Terveyden ja hyvinvoinnin laitos (ArcGIS) [National Institute for Health and Welfare (ArcGIS)] (in English). 7 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  46. "COVID-19: Point épidémiologique hebdomadaire du 30 avril 2020" (PDF). Santé publique France [Public Health France] (in French). 30 April 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  47. "Coronavirus Disease 2019 (COVID-19): Daily Situation Report of the Robert Koch Institute" (PDF). Robert Koch Institute. 6 May 2020. p. 2, 9.
  48. "Disease Surveillance Dept_GHS". The Official Twitter account of Disease Surveillance Department, Ghana Health Service. 7 May 2020.
  49. Ημερήσιες Εκθέσεις COVID-19 [Daily COVID-19 Reports]. Εθνικός Οργανισμός Δημόσιας Υγείας [National Public Health Organization] (in Greek).{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  50. "Grenada's current #COVID19 statistics - May 5, 2020 at 4:56 pm". Ministry of Health Grenada (Facebook). 5 May 2020.
  51. "Propagation du Covid19 en Guinée : 11 décès et 1 856 cas confirmés". guineematin.com citing anss-guinee.org (in French). 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  52. "Africa CDC Dashboard - Guinea". Africa CDC Dashboard, africacdc.org (in ఇంగ్లీష్). 2020-05-07. Retrieved 2020-05-07.
  53. "Tájékoztató oldal a koronavírusról". Tájékoztató oldal a koronavírusról [Coronavirus Information Page] (in Hungarian). Cabinet Office of the Prime Minister. 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  54. "COVID-19 in Iceland – Statistics". Covid.is. 8 May 2020.
  55. "SARS-CoV-2 (COVID-19) Testing: Status Update". Indian Council of Medical Research. 9 May 2020.
  56. "Ministry of Health and Family Welfare". Ministry of Health and Family Welfare. 9 May 2020.
  57. "COVİD-19". Emerging infections, Indonesian Ministry of Health (in Indonesian). 7 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  58. "Health Ministry: Nearly 100,000 People Infected with COVID-19". Government of the Islamic Republic of Iran. 5 May 2020.
  59. "www.facebook.com/156490947738645/posts/2927020600685652/". وزارة الصحة العراقية (Facebook) [Iraqi Ministry of Health (Facebook)] (in Arabic). 7 May 2020.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  60. "Statement from the National Public Health Emergency Team - Tuesday 5 May". gov.ie. 5 May 2020.
  61. "he:נגיף הקורונה". נגיף הקורונה [Coronavirus] (in Hebrew). Ministry of Health. 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  62. "Aggiornamento 06/05/2020 ore 17.00" (PDF). Dipartimento della Protezione Civile (GitHub) [Civil Protection Department (GitHub)] (in Italian). 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  63. "COVID-19 Update: Jamaica now has 469 confirmed cases". Ministry of Health & Wellness. 3 May 2020.
  64. 新型コロナウイルス感染症の現在の状況について(令和2年5月8日版). 厚生労働省 [The Ministry of Health, Labour and Welfare] (in Japanese). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  65. Национальный центр общественного здравоохранения Министерства здравоохранения Республики Казахстан. Национальный центр общественного здравоохранения Министерства здравоохранения Республики Казахстан [National Center of Public Health of the Ministry of Healthcare of the Republic of Kazakhstan] (in Russian). 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  66. "Njëzet e dy të shëruar dhe katër raste me COVID-19!". Instituti Kombëtar i Shëndetësisë Publike të Kosovës [National Institute of Public Health of Kosova] (in Albanian). Retrieved 5 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  67. Эпидситуация по COVID-19 в Кыргызстане на 5 мая. Министерство здравоохранения Кыргызской Республики [Ministry of Health of the Kyrgyz Republic] (in Russian). 5 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  68. "Covid-19 infekcijas izplatība Latvijā 29.01.2020.-08.05.2020". Slimību profilakses un kontroles centrs (ArcGIS) [Center for Disease Prevention and Control (ArcGIS)] (in Latvian). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  69. آخر اﻹحصاءات. فيروس كورونا: COVID-19 [Coronavirus: COVID-19] (in Arabic). Ministry of Information. 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  70. "Koronavirusas (COVID-19)". Lietuvos Respublikos sveikatos apsaugos ministerija [Ministry of Health of the Republic of Lithuania] (in Lithuanian). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  71. "Coronavirus". Coronavirus. 8 May 2020.
  72. "www.facebook.com/malawimoh/photos/pcb.2826570080731822/2826569894065174/". Ministry Of Health - Malawi (Facebook). 5 May 2020.
  73. "COVID-19 (Maklumat Terkini)". Portal Rasmi Kementerian Kesihatan Malaysia [Official Portal of Ministry of Health of Malaysia] (in Malay). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  74. "COVID-19 Malta". Times of Malta (ArcGIS). 8 May 2020.
  75. "Covid-19 México". Gobierno de México [Government of Mexico] (in Spanish). 5 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  76. "Uživo: COVID-19". Institut za javno zdravlje Crne Gore [Institute of Public Health of Montenegro] (in Montenegrin). 5 May 2020.
  77. مرض فيروس كورونا المستجد: الرصد الصحي بالمغرب. البوابة الرسمية لفيروس كورونا بالمغرب [The official portal of coronavirus in Morocco] (in Arabic). 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  78. "Ministério da Saúde". Ministério da Saúde [Ministry of Health] (in Portugese). 5 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  79. "Ministry of Health and Sports". Ministry of Health and Sports (in Burmese). 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  80. "Corona Info". Corona Info (in Nepali). Ministry of Health and Population. 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  81. "Epidemiologische situatie COVID-19 in Nederland" (PDF). Rijksinstituut voor Volksgezondheid en Milieu [National Institute for Public Health and the Environment] (in Dutch). 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  82. "COVID-19 - current cases". Ministry of Health. 8 May 2020.
  83. "Coronavirus COVID-19 Microsite". Coronavirus COVID-19 Microsite. Nigeria Centre for Disease Control. 6 May 2020.
  84. Kim, Jeongmin (22 April 2020). "740 people in North Korea tested for COVID-19, still no confirmed cases: WHO". NK News. Retrieved 7 May 2020.
  85. Денеска потврдени 8 нови случаи на ковид 19, оздравен е 21 пациент, почина 1 лице. Министерство за здравство [Ministry of Health] (in Macedonian). 5 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  86. "Dags- og ukerapporter om koronavirussykdom (covid-19)". Folkehelseinstituttet [Norwegian Institute of Public Health] (in Norwegian). 7 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  87. "Pakistan Cases Details". COVID-19 Health Advisory Platform. Ministry of National Health Services Regulations and Coordination. 9 May 2020.
  88. فايروس كورونا (COVID-19) في فلسطين. فايروس كورونا (COVID-19) في فلسطين [Coronavirus (COVID-19) in Palestine] (in Arabic). Retrieved 7 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  89. "Casos de Coronavirus COVID-19 en Panamá". Ministerio de Salud [Ministry of Health] (in Spanish). 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  90. "Reportes - COVID19". Ministerio de Salud Pública y Bienestar Social [Ministry of Public Health and Social Welfare] (in Spanish). 7 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  91. "Sala Situacional: COVID-19 Perú". Covid-19 en el Perú [Covid-19 in Peru] (in Spanish). 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  92. "COVID-19 Tracker". Department of Health. 7 May 2020.
  93. "twitter.com/MZ_GOV_PL/status/1258358739134042113". Ministerstwo Zdrowia (Twitter) [Ministry of Health (Twitter)] (in Polish). 7 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  94. "Ponto de Situação Atual em Portugal". COVID-19 (in Portuguese). Ministry of Health. 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  95. "Coronavirus Disease 2019 (COVID-19)". Ministry of Public Health. 8 May 2020.
  96. "Buletin informativ 06.05.2020". Ministerul Sănătăţii [Ministry of Health] (in Romanian). 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  97. Информационный бюллетень о ситуации и принимаемых мерах по недопущению распространения заболеваний, вызванных новым коронавирусом. Федеральная служба по надзору в сфере защиты прав потребителей и благополучия человека (Роспотребнадзор) [Federal Service for Surveillance on Consumer Rights Protection and Human Wellbeing (Rospotrebnadzor)] (in Russian). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  98. О подтвержденных случаях новой коронавирусной инфекции COVID-2019 в России. Федеральная служба по надзору в сфере защиты прав потребителей и благополучия человека (Роспотребнадзор) [Federal Service for Surveillance on Consumer Rights Protection and Human Wellbeing (Rospotrebnadzor)] (in Russian). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  99. "twitter.com/RwandaHealth/status/1258464638137745408". Ministry of Health (Twitter). 7 May 2020.
  100. "COVID 19 Dashboard: Saudi Arabia". Ministry of Health. Retrieved 8 May 2020.
  101. Информација о новом корона вирусу на дан 8. мај 2020. године у 15 часова. Министарство здравља [Ministry of Health] (in Serbian). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  102. "Updates on COVID-19 (Coronavirus Disease 2019) Local Situation". Ministry of Health. 7 May 2020.
  103. "4 May 2020 Daily Report on COVID-19" (PDF). Ministry of Health. 4 May 2020.
  104. "Coronavirus (COVID-19) in the Slovak Republic". korona.gov.sk. Office of the Deputy Prime Minister of the Slovak Republic for Investments and Informatization. 8 May 2020.
  105. "Dnevno spremljanje okužb s SARS-CoV-2 (COVID-19)". Nacionalni inštitut za javno zdravje [National Institute of Public Health] (in Slovenian). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  106. "South Africa records 8232 COVID-19 cases". South African Government News Agency. 7 May 2020.
  107. 코로나바이러스감염증-19(COVID-19). 코로나바이러스감염증-19(COVID-19) [Coronavirus infection-19 (COVID-19)] (in Korean). Ministry of Health and Welfare. 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  108. "Pruebas diagnósticas realizadas por CCAA". Ministerio de Sanidad, Consumo y Bienestar Social [Ministry of Health, Consumption and Social Welfare] (in Spanish). 30 April 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  109. "Actualización no 92. Enfermedad por el coronavirus (COVID-19)" (PDF). Ministerio de Sanidad, Consumo y Bienestar Social [Ministry of Health, Consumption and Social Welfare] (in Spanish). 1 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  110. "Veckorapport om covid-19, vecka 18" (PDF). Folkhälsomyndigheten [Public Health Agency of Sweden] (in Swedish). 8 May 2020. p. 5.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  111. "Coronavirus Krankheit 2019 (COVID-19): Situationsbericht zur epidemiologischen Lage in der Schweiz und im Fürstentum Liechtenstein" (PDF). Bundesamt für Gesundheit [The Federal Office of Public Health] (in German). 3 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  112. "Taiwan Centers for Disease Control". Taiwan Centers for Disease Control. 9 May 2020.
  113. "Tanzania Covid-19 numbers shoot to 480". The Star (Kenya). 29 April 2020.
  114. "Africa CDC Dashboard". Africa CDC. 30 April 2020.
  115. "Corona Virus Disease (COVID-19). Thailand Situation". Department of Disease Control, ddc.moph.go.th/ (in English). 2 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  116. Trinidad and Tobago Covid-19 Update #143Retrieved April 27, 2020.
  117. "Situation de la pandémie en Tunisie en chiffres". République Tunisienne, Ministère de la santé, covid-19.tn (in French). 6 May 2020. Retrieved 6 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  118. "Africa CDC Dashboard - Tunisia". Africa CDC Dashboard, africacdc.org (in English). 2020-04-30. Retrieved 2020-04-30.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  119. "covid19.saglik.gov.tr". Sağlık Bakanlığı [The Ministry of Health] (in Turkish). 8 May 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  120. "MoH Uganda: COVID-19 Information Portal. Dashboard". Ministry of Health, Uganda. 5 May 2020.
  121. "Africa CDC Dashboard - Uganda". Africa CDC Dashboard, africacdc.org (in ఇంగ్లీష్). 2020-04-28. Retrieved 2020-04-28.
  122. Оперативна інформація про поширення коронавірусної інфекції COVID-19. Міністерство охорони здоров'я України [The Ministry of Healthcare of Ukraine] (in Ukrainian). 18 April 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  123. "Укр Eng 0 800 505 840 0 800 505 201 Hot line What do you need to know about the novel coronavirus?". Retrieved 18 April 2020.
  124. "Search Results About: COVID-19 tests". www.mohap.gov.ae.
  125. "Number of coronavirus (COVID-19) cases and risk in the UK". GOV.UK. 8 May 2020.
  126. "US Historical Data". The COVID Tracking Project. 8 May 2020.
  127. "Informe de situación en relación al coronavirus COVID-19 en Uruguay del 03/05/2020". Sistema Nacional de Emergencias.
  128. "Ўзбекистон бўйлаб шифохоналарда даволанаётган 648 бемордан 9 нафарининг аҳволи оғир". coronavirus.uz.
  129. "Doce nuevos casos de COVID-19 suma Venezuela en las últimas 24 horas" (in Spanish). Ministerio del Poder Popular para la Comunicación y la Información. 6 May 2020.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  130. "Thống kê tình hình dịch bệnh COVID-19". Ministry of Health (Vietnam). 7 May 2020.
  131. "Zimbabwe COVID-19 Cases". Zimbabwe Ministry of Health and Child Care. 7 May 2020.