కౌతా
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
కౌతా లేదా కవుతా పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- కౌతా (జైనథ్) - అదిలాబాదు జిల్లాలోని జైనథ్ మండలానికి చెందిన గ్రామం
- కౌతా (బోథ్) - అదిలాబాదు జిల్లాలోని బోథ్ మండలానికి చెందిన గ్రామం
- కౌతా (బోథ్) - అదిలాబాదు జిల్లాలోని బోథ్ మండలానికి చెందిన గ్రామం
- కౌతా (ముధోల్) - అదిలాబాదు జిల్లాలోని ముధోల్ మండలానికి చెందిన గ్రామం
కౌతా తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కౌతా ఆనందమోహనశాస్త్రి, సుప్రసిద్ధ చిత్రకారులు.
- కౌతా రామమోహనశాస్త్రి, సుప్రసిద్ధ చిత్రకారులు.