కౌసల్యా సుప్రజా రామ

కౌసల్యా సుప్రజా రామ 2008, అక్టోబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మాణ సారథ్యంలో సూర్య ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, చార్మీ కౌర్, గౌరీ ముంజాల్ ముఖ్యపాత్రల్లో నటించగా, కోటి సంగీతం అందించాడు.[2]

కౌసల్యా సుప్రజా రామ
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం సూర్య ప్రసాద్
నిర్మాణం డి. రామానాయుడు
కథ సూర్య ప్రసాద్
చిత్రానువాదం రమేశ్ చెప్పాల
తారాగణం శ్రీకాంత్, చార్మీ కౌర్, గౌరీ ముంజాల్
సంగీతం కోటి
సంభాషణలు సత్యానంద్
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 9 అక్టోబర్ 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి కోటి సంగీతం అందించాడు.[3]

  1. చమకు చమకుమని (రచన: పెద్దాడ మూర్తి, గానం: గీతా మాధురి)
  2. కొమ్మల్లో ఒక కోయిల (రచన: వనమాలి, గానం: సునీత, మధు బాలకృష్ణన్)
  3. మనసుకే పుట్టిన (రచన: వేటూరి సుందరరామ్మూర్తి, గానం: ఎం.ఎం.శ్రీలేఖ, కారుణ్య)
  4. కౌసల్య నచ్చావే (రచన: రామజోగయ్య శాస్త్రి, గానం: ఎం.ఎం.శ్రీలేఖ, కార్తీక్
  5. దివాన దివాన (రచన: పెద్దాడ మూర్తి, గానం: నిత్య సంతోషిణి, హేమచంద్ర)

మూలాలుసవరించు

  1. "Kousalya Supraja Rama review". IndiaGlitz.com. Retrieved 2021-04-27.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Kousalya Supraja Rama 2008 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-04-27.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Kousalya Supraja Rama 2008 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-27.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలుసవరించు