క్యాబ్ స్టోరీస్

(క్యాబ్‌ స్టోరీస్‌ నుండి దారిమార్పు చెందింది)

క్యాబ్‌ స్టోరీస్‌ 2021లో విడుదలకానున్న తెలుగు సినిమా. దివి, గిరిధర్‌, ధన్‌రాజ్‌, ప్రవీణ్‌ ప్రధానపాత్రల్లో ఇమేజ్‌స్పార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఎస్‌.కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి కేవీఎన్‌ రాజేష్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైల‌ర్‌ని 2021, మే 25న తమన్నా విడుద‌ల చేసింది.[1] ఈ సినిమా ఈ నెల 28న స్పార్క్‌ ఓటీటీలో విడుదలైంది.[2][3][4]

క్యాబ్‌ స్టోరీస్‌
దర్శకత్వంకేవీఎన్ రాజేష్
నిర్మాతఎస్‌.కృష్ణ
తారాగణందివి వైద్య
గిరిధర్
ధన్‌రాజ్‌
ఛాయాగ్రహణంసుజాత సిద్ధార్థ్
కూర్పుతమ్మిరాజు
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
ఇమేజ్‌స్పార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ
28 మే 2021
సినిమా నిడివి
90 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ నేపథ్యం

మార్చు

క్యాబ్‌లో కలసి ప్రయాణం చేసిన నలుగురు వ్యక్తుల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే సినిమా కథ.[5]

నటీనటులు

మార్చు
  • దివి వైద్య - షాలిని [6]
  • గిరిధర్ - గిరి, క్యాబ్‌ డ్రైవర్‌
  • ధన్‌రాజ్ -రుద్రనేత్ర, కానిస్టేబుల్‌
  • ప్రవీణ్
  • శ్రీహాన్‌ - సాగర్‌
  • నందిని - షాలిని ఫ్రెండ్‌
  • అనంత్‌ (సైకియాట్రిస్ట్‌ శర్మ)
  • ప్రవీణ్‌ (హెరాసింగ్‌ హెచ్‌.ఆర్‌. మేనేజర్‌)

సాంకేతిక నిపుణులు

మార్చు
  • దర్శకత్వం: కేవీఎన్ రాజేష్
  • నిర్మాత: ఎస్‌.కృష్ణ
  • సంగీతం: సాయి కార్తీక్
  • సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ్
  • ఎడిటింగ్: తమ్మిరాజు
  • బ్యానర్: ఇమేజ్‌స్పార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

మూలాలు

మార్చు
  1. Eenadu (25 May 2021). "Cab stories: అల‌రిస్తోన్న ట్రైల‌ర్‌ - cab stories trailer". www.eenadu.net. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
  2. Sakshi (30 May 2021). "Cab Stories: 'క్యాబ్‌ స్టోరీస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
  3. The Hans India (30 May 2021). "Bigg Boss Divi disappoints with her 'Cab Stories'". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
  4. Andhrajyothy (25 May 2021). "'క్యాబ్ స్టోరీస్' ట్రైలర్ రిలీజ్ చేసిన తమన్నా". www.andhrajyothy.com. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
  5. 10TV (21 May 2021). "Cab Stories : ఆ జర్నీలో ఉన్న మలుపులేంటో తెలియాలంటే | Cab Stories". 10TV (in telugu). Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. Sakshi (25 May 2021). "Divi Vadthya: గుర్తింపు పెరిగింది... కష్టం తగ్గింది". Sakshi. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.