క్రిస్టియన్ వైద్య కళాశాల, వెల్లూరు
తమిళనాడులోని వెల్లూరు కళాశాల
క్రిస్టియన్ వైద్య కళాశాల (క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లేదా సిఎంసి) [5] అనేది ఒక ప్రైవేట్, మైనారిటీ నడిపే మెడికల్ కాలేజ్, హాస్పిటల్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. [6][7] ఈ వైద్య కళాశాల భారతదేశం, తమిళనాడు లోని వెల్లూరులో ఉంది. ఇది వెల్లూరు, చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక, ద్వితీయ, తృతీయ సంరక్షణ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.[8]
నినాదం | Not to be ministered unto, but to minister పరిచారము చేయించుకొనుటకు కాదు, పరిచారము చేయుటకు |
---|---|
రకం | ప్రైవేట్ వైద్య కళాశాల |
స్థాపితం | 1900[1][2] |
ప్రధానాధ్యాపకుడు | అన్నా పులిముడ్[3] |
డైరక్టరు | పీటర్ జాన్ విక్టర్[3] |
స్థానం | వెల్లూరు, తమిళనాడు, భారతదేశం 12°55′29″N 79°08′10″E / 12.924815°N 79.136013°E |
కాంపస్ | పట్టణ , గ్రామీణ |
భాష | తమిళం , ఇంగ్లీష్ |
అనుబంధాలు | తమిళనాడు డాక్టర్ ఎం.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం[4] |
మూలాలజాబితా
మార్చు- ↑ "Introducing CMC" (PDF). Christian Medical College. Archived from the original (PDF) on 27 September 2013. Retrieved 19 July 2013.
- ↑ "A GUIDE TO CHRISTIAN MEDICAL COLLEGE VELLORE INDIA" (PDF). Christian Medical College. Archived from the original (PDF) on 20 October 2013. Retrieved 19 July 2013.
- ↑ 3.0 3.1 "Administration". www.cmch-vellore.edu. CMC Vellore. Retrieved 16 November 2017.
- ↑ "Affiliated Colleges". Tamil Nadu Dr. M.G.R. Medical University. Archived from the original on 28 జూలై 2013. Retrieved 15 మార్చి 2020.
- ↑ "CMC exhibition focuses on pregnancy and diabetes". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-02-27.
- ↑ ""Functional" blood vessels made from stem cells". The Hindu.
- ↑ "Research". Christian Medical College.
- ↑ "Clinical Services / Departments". Christian Medical College.