క్రైం అండ్ పనిష్మెంట్

  క్రైం అండ్ పనిష్మెంట్ ప్రముఖ రష్యన్ రచయిత ఫ్యోడర్ దాస్తొయెవ్‌స్కీ  రాసిన నవల. ఈ నవల 1866 వ సంవత్సరం లో  ది రష్యన్ మెసెంజర్ అను సాహిత్య పత్రిక లో మొట్ట మొదటి సారి పన్నెండు నెలవారీ వాయిదాలలో ప్రచురించబడింది. తరువాతి కాలంలో ఇది ఒక  సంపుటి లా ముద్రించబడింది.        

Crime and Punishment
కృతికర్త: Fyodor Dostoevsky
అసలు పేరు (తెలుగులో లేకపోతే): Преступление и наказание (Prestupleniye i nakazaniye)
భాష: Russian
విభాగం (కళా ప్రక్రియ): Philosophical novel
Psychological novel
ప్రచురణ: The Russian Messenger (series)
విడుదల: 1866; separate edition 1867
OCLC: 26399697

సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరం లో నివసించే రోడియోన్ రస్కొల్నికావ్ (Rodion Raskolnikov) అనే ఒక పేద విద్యార్థి. అదే నగరంలో నివసించే ఒక అక్రమ వడ్డీ వ్యాపారి వద్ద ఉన్న ధనం కోసం ఆమెను చంపడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. ఆ ధనం తో తను పేదరికం నుండి విముక్తుడు అవడమేకాక మును ముందు ఎన్నో మంచి పనులు చేయవచ్చునని బావిస్తాడు. తన  ప్రణాళికను అమలు చేసె ప్రయత్నం లో అతను అనుభవించే మానసిక వేదన, నైతిక అయోమయాల పైన ఈ నవల దృష్టి  సారిస్తుంది. References   

సృష్టి

మార్చు