ఖగరియా

బీహార్ రాష్ట్రం లోని పట్టణం
(ఖగారియా నుండి దారిమార్పు చెందింది)

ఖగరియా బీహార్ రాష్ట్రం ఖగరియా జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా.ఈ జిల్లా ముంగర్ విభాగంలో భాగం. ఇది 25°30′N 86°29′E / 25.5°N 86.48°E / 25.5; 86.48 వద్ద, సముద్ర మట్టం నుండి 36 మీటర్ల ఎత్తున ఉంది. ఖగరియా జంక్షన్ రైల్వే స్టేషన్ ద్వారా పట్టణానికి రైలు సౌకర్యం ఉంది.

ఖగరియా
పట్టణం
ఖగరియా is located in Bihar
ఖగరియా
ఖగరియా
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°30′30″N 86°28′27″E / 25.50833°N 86.47417°E / 25.50833; 86.47417
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాఖగరియా
Area
 • Total1,485.8 km2 (573.7 sq mi)
Elevation
36 మీ (118 అ.)
Population
 (2011)[1]
 • Total49,406
 • Density33/km2 (86/sq mi)
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
851204,851205
Vehicle registrationBR-34
Websitehttp://www.khagaria.bih.nic.in/

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఖాగారియా పట్టణ జనాభా 49,406, వీరిలో 26,594 మంది పురుషులు, 22,812 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య7,273. అక్షరాస్యత రేటు 71.1%, అందులో పురుషుల అక్షరాస్యత 74.7%, స్త్రీ అక్షరాస్యత 70. %. షెడ్యూల్డ్ కులాల జనాభా 3,782, షెడ్యూల్డ్ తెగల జనాభా 89. 2011 లో ఖాగారియాలో 9123 గృహాలు ఉన్నాయి. [1]

2001 జనాభా లెక్కల ప్రకారం, ఖగరియా జనాభా 45,126. ఇందులో పురుషులు 55%, స్త్రీలు 45%. ఖగరియాలో సగటు అక్షరాస్యత 64.2%, ఇందులో పురుషుల అక్షరాస్యత 69.8%, స్త్రీ అక్షరాస్యత 57.5%. పట్టణ జనాభాలో 17% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు

.[3]

ప్రస్తావనలు మార్చు

  1. 1.0 1.1 "Census of India: Khagaria". www.censusindia.gov.in. Retrieved 19 October 2019.
  2. "The Bihar Official Language Act, 1950" (PDF). Cabinet Secretariat Department, Government of Bihar. 1950. Archived (PDF) from the original on 13 April 2015. Retrieved 14 May 2019.
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.


"https://te.wikipedia.org/w/index.php?title=ఖగరియా&oldid=3121898" నుండి వెలికితీశారు