ఖుర్షీద్ అహ్మద్
ఖుర్షీద్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో గులాబ్గఢ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
ఖుర్షీద్ అహ్మద్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | ముంతాజ్ అహ్మద్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | గులాబ్గఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఖుర్షీద్ అహ్మద్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో గులాబ్గఢ్ నియోజకవర్గం నుండి జేకేఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఇమ్తియాజ్ అహ్మద్ షాన్ పై 6527 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Gulabgarh". Retrieved 20 October 2024.
- ↑ "Gulabgarh, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Khurshied Ahmed defeats Independent candidate Aijaz Ahmad Khan with 6527 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-09.
- ↑ TimelineDaily (8 October 2024). "J&K Assembly Election Results 2024: Gulabgarh Constituency, NC Khurshied Ahmed Wins Election" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.