గంధర్వ కన్య (1957 సినిమా)
గంధర్వ కన్య 1957లో విడుదలైన తెలుగు డబ్బింగ్ చలనచిత్రం. 1955లో ఇదే పేరుతో విడుదలైన కన్నడ సినిమా దీనికి మాతృక.[1]
గంధర్వ కన్య (1957 సినిమా) (1957 తెలుగు సినిమా) | |
వాల్ పోస్టర్ | |
---|---|
నిర్మాణ సంస్థ | మహాత్మా పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- రాజసులోచన - గంధర్వకన్య
- హరిణి - భామిని
- రేవతి - సౌదామిని
- సరోజ - మాలిని
- బేబీ సుకన్య - చిన్న భామిని
- ఈశ్వరయ్య - శాంతవర్మ
- వీరభద్రయ్య - వీరవర్మ
- ఇందుశేఖర్ - జయవర్మ
- మహాబలరావు - చిత్ర
- సుబ్బయ్య - విచిత్ర
- టి.ఎస్.బాలకృష్ణ - నాగబల
- మాస్టర్ రాజేంద్ర - చిన్న జయవర్మ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: శంకర సింగ్
- సంగీతం: పి.శ్యామణ్ణ
- పాటలు, మాటలు : శ్రీశ్రీ
- ఛాయాగ్రహణం: ఎం.ఎస్.మణి, ఎస్.కె.వరదరాజన్
- కళ: ఎన్.జి.నాయక్, బి.సి.బాబు
- కూర్పు: పి.ఎస్.మూర్తి
- నిర్మాణ సంస్థ: మహాత్మా పిక్చర్స్
పాటలు
మార్చుక్ర.సం. | పాట |
---|---|
1 | రతిరాజ రా మోహనా! మితి మీరి అనురాగమే! |
2 | ఆనంద లీలా నదిలో విహారమూ |
3 | గతి యేది లేదు నాకు హే దేవి లోక మాతా |
4 | ఇదో బాణమేగెనే అదే పండు రాలెనే |
5 | కదలరా దోణిలో మణీ తీరమే చేరగా |
6 | ఇదో నీలాకాశమే వెల్గెనే భాస్కరా దేవా |
7 | అరెరె అరెరె అరటి పళ్ళు అవి చూడ చాలవు కళ్ళూ |
8 | రారారా గాన వాహినీ రారారా ప్రేమ సమ్మోహినీ |
9 | కల్లవె కల్లవె కల్లవె నీ మాటలింక విననూ |
10 | ప్రేమగాన కేళీ జల్లిన మోళీ నిన్ని నన్ను కలిపెనే కురిసెనే విరితేనె |
11 | ఓ చిలుకా నే పిలువ నీవేల రావేలనే |
12 | విడిపూవ నిన్ను జూచి మరులుకొన్న తేటియే |
13 | ఎంతగా తపించినా కాంతి శాంతి నిండునా అంతరంగమందునా |
14 | ఈ సంసార నౌక నడిచేవిధాన |
మూలాలు
మార్చు- ↑ web master. "గంధర్వకన్య". indiancine.ma. Retrieved 7 September 2021.