గజేంద్ర పాల్ సింగ్ రాఘవ్

గజేంద్ర పాల్ సింగ్ రాఘవ భారతీయ జీవ విజ్ఞాన శాస్త్రవేత్త, అతను ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కంప్యుటేషనల్ బయాలజీ విభాగానికి అధిపతిగా ఉన్నాడు.

జీ. పి. ఎస్. రాఘవ
జననం(1963-05-25)1963 మే 25
బులంద్షహర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతియుడు
రంగములుబయోఇన్ఫర్మేటిక్స్
వృత్తిసంస్థలుఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియాల్ టెక్నాలజీ
బయో ఇన్ఫర్మాటిక్స్ సెంటర్
ముఖ్యమైన పురస్కారాలుశాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి (2008), కెరీర్ డెవలప్మెంట్ కోసం నేషనల్ బయోసైన్స్ అవార్డు (2006)

వ్యక్తిగత జీవితం మార్చు

రాఘవ ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షాహ్రి జిల్లాకు చెందిన లగ్లా కరణ్ గ్రామంలో 1963లో జన్మించాడు. అతను ప్రాథమిక విద్యను బులంద్ షాహిర్ లోని తన స్వస్థలంలో పూర్తి చేసాడు. తరువాత ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ ను 1984లో చేసాడు. అతను న్యూఢిల్లీ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎం.టెక్ పూర్తి చేసిన తరువాత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీలో కంప్యూటర్ శాస్త్రవేత్తగా ఉద్యోగ భాద్యతలు స్వీకరించాడు. అక్కడ అనేక ప్రాజెక్టులలో పనిచేస్తూ 1984లో బయో ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కు విభాగాధిపతి అయ్యాదు. 1996 లో అతను చండీగర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ నుండి బయో ఇన్ఫార్మాటిక్స్ లో డాక్టరేట్ పొందాడు. [1]

వెబ్ సేవలు, సాఫ్ట్ వేర్ మార్చు

  • రాఘవ ఒక అనుయాయి సార్వజనీనం సాఫ్ట్ వేర్ లేదా ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్, సమూహం ఉపయోగాలు, విద్యా ఉపయోగం కోసం ఉచిత సాఫ్ట్ వేర్ ని అభివృద్ధి చేసారు.
  • ఇటీవల తన సమూహం ఓపెన్ సోర్స్ డ్రగ్ డిస్కవరీ క్రింద ఒక వెబ్ పోర్టల్ కంప్యూటేషనల్ రిసోర్స్ స్ ఫర్ డ్రగ్ డిస్కవరీ (CRDD) ని ప్రతిపాదించాయి.

మూలాలు మార్చు

  1. "Notable bioinformatician - Dr Gajendra Pal Singh Raghava". Archived from the original on 28 ఏప్రిల్ 2015.

బాహ్య లంకెలు మార్చు