గడియారం (అయోమయ నివృత్తి)

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

గడియారం సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడే యంత్రము, నిత్యావసర వస్తువు.


గడియారం తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. ఈ గడియారం అన్న ఇంటిపేరు మధ్యయుగాల నాటి వృత్తిని ఆధారం చేసుకుని వచ్చింది. కాలమానాన్ని పరిగణించే వృత్తి చేసేవారి ఇంటిపేరు గడియారం అయింది.[1]

మూలాలు

మార్చు
  1. యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12.