గణితంలో తమాషాలు
సంఖ్యా మానంలో మనం కొన్ని స్థానవిలువలను మాత్రమే నేర్చుకుంటాం. సంఖ్యామానంలో అతి పెద్ద సంఖ్యలు గూడా ఉంటాయి.
హిందూ సంఖ్యామానంలో పెద్ద సంఖ్యలు
మార్చు- మహాసముద్రం: 1 తరువాత 52 సున్నాలను కుడివైపు చేర్చిన సంఖ్య. ఇందులో 53 స్థానాలుంటాయి. దీనిని క్లుప్తంగా 1052గా సూచిస్తారు.
- శీర్షప్రహేళిక: 1 తరువాత 193 సున్నాలను కుడివైపు చేర్చిన సంఖ్య. ఈ సంఖ్యలో 194 స్థానాలున్నాయి. దీనిని క్లుప్తంగా 10193గా సూచిస్తారు.
- తల్లక్షణం: 1 తరువాత 53 సున్నాలను కుడివైపు చేర్చిన సంఖ్య. ఈ సంఖ్యలో 54 స్థానాలున్నాయి. దీనిని క్లుప్తంగా 1053గా సూచిస్తారు.
- అసంఖేయ: 1 తరువాత 140 సున్నాలను కుడివైపు చేర్చిన సంఖ్య. ఈ సంఖ్యలో 141 స్థానాలున్నాయి. దీనిని క్లుప్తంగా 10140గా సూచిస్తారు.
ఆంగ్ల సంఖ్యామానం
మార్చుసంఖ్య పేరు | అర్థం | ఘాత రూపం | విస్తరణ రూపం |
మిలియన్ | వేయి వేలు | 106 | 1,000,000 |
బిలియన్ | వేయి మిలియన్లు | 109 | 1,000,000,000 |
ట్రిలియన్ | వేయి బిలియన్లు | 1012 | 1,000,000,000,000 |
క్వాడ్రిలియన్ | వేయి ట్రిలియన్లు | 1015 | 1,000,000,000,000,000 |
క్వింటిలియన్ | వేయి క్వాడ్రిలియన్లు | 1018 | 1,000,000,000,000,000,000 |
సెక్సిటిలియన్ | వేయి క్వింటిలియన్లు | 1021 | 1,000,000,000,000,000,000,000 |
సెప్టెటిలియన్ | వేయి సెక్సిటిలియన్లు | 1024 | 1,000,000,000,000,000,000,000,000 |
ఆక్టిలియన్ | వేయి సెప్టెటిలియన్లు | 1027 | 1,000,000,000,000,000,000,000,000,000 |
మొనోలియన్ | వేయి ఆక్టిలియన్లు | 1030 | 1,000,000,000,000,000,000,000,000,000,000 |
డెసిలియన్ | వేయి మోనోలియన్లు | 1033 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000 |
అన్ డెసిలియన్ | వేయి డెసిలియన్లు | 1036 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
డ్యూడెసిలియన్ | వేయి అన్ డెసిలియన్లు | 1039 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
క్వార్టర్ డెసిలియన్ | వేయి డ్యూడెసిలియన్లు | 1042 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
క్విన్ డెసిలియన్ | వేయి క్వార్టర్ డెసిలియన్లు | 1045 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
సెక్స్ డెసిలియన్ | వేయి క్విన్ డెసిలియన్లు | 1048 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
సెప్టెన్ డెసిలియన్ | వేయి సెక్స్ డెసిలియన్లు | 1051 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
ఆక్టోడెసిలియన్ | వేయి సెప్టెన్ డెసిలియన్లు | 1054 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
నొవెం డెసిలియన్ | వేయి ఆక్టోడెసిలియన్లు | 1057 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
విజింటిలియన్ | వేయి నొవెం డెసినియన్లు | 1060 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
గూగోల్ | ** | 10100 | (పట్టిక దిగువ చూపబదినది) |
గూగోల్ ప్లెక్స్ | 10గూగోల్ | 10 (10100) | (పట్టిక దిగువ చూపబదినది) |
- గూగోల్ అనగా 10,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000
- గూగోల్ ప్లెక్స్ అనగా 1 తర్వాత గూగోల్ సున్నాలు చేర్చిన సంఖ్య. ఈ సంఖ్యను పూర్తిగా రాయాలంటే భూమికి, చంద్రునికి మధ్య దూరం చాలదు. దీనిని బట్టి ఊహించవచ్చు ఈ సంఖ్య ఎంత పెద్దదో!
గుణకారంలో వింతలు
మార్చుఒకట్లు గలిగిన గుణకారంలో లబ్ధం యొక్క అమరిక
1X1=1 11X11=121 |
ప్రతిసారి లబ్ధంలో ఎనిమిదులు వచ్చే అమరిక
9 X 9 + 7 = 88 98 X 9 + 6 = 888 |
12345679 ను 9 యొక్క గుణిజాలచే గుణిస్తే వచ్చే లబ్ధాల అమరిక
12345679 X 9 = 111 111 111 12345679 X 18 = 222 222 222 |
12345679 ను 8చే గుణిస్తే వచ్చే లబ్ధ అమరిక
12345679 X 8 = 987 654 32 |