ఒక వస్తువు గమనంలో ఉన్నపుడు దాని గమనం వల్ల కలిగిఉండే అదనపు శక్తిని గతిశక్తి గా వ్యవహరిస్తారు. దీనిని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు. గమనం లో ఉన్న ఒక వస్తువును చలన రహిత స్థితిలోకి తీసుకొని రావడానికి అవసరమైన శక్తిని గతి శక్తిగా వ్యవహరిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=గతి_శక్తి&oldid=2984758" నుండి వెలికితీశారు