గరియాబంద్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, గరియాబండ్ జిల్లాలోని పట్టణం. ఇది గరియాబంద్ జిల్లా ముఖ్యపట్టణం.

గరియాబండ్
గరియాబండ్ is located in Chhattisgarh
గరియాబండ్
గరియాబండ్
ఛత్తీస్‌గఢ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 20°38′00″N 82°03′40″E / 20.63333°N 82.06111°E / 20.63333; 82.06111
దేశం India
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
[[జిల్లా]గరియాబండ్
Elevation
318 మీ (1,043 అ.)
జనాభా
 (2011)
 • Total10,517[1]
భాషలు
 • అధికారికహిందీ, ఛత్తీస్‌గఢీ
Time zoneUTC+5:30 (IST)
PIN
493889
Telephone code07706
Vehicle registrationCG23

ఈ పట్టణానికి 4 కి.మీ. దూరంలో పైరీ నది ప్రవహిస్తోంది. పట్టణంలో భూతేశ్వర్ నాథ్ అనే ప్రధాన దేవాలయం ఉంది. ఇది మహాసాముండ్ నుండి 80 కి.మీ., ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ నుండి 90 కి.మీ. దూరంలో ఉంది.

పట్టణం నుండి ముఖ్యమైన పట్టణాలకు డబుల్ లేన్ రోడ్ల సౌకర్యం ఉంది.

మూలాలు

మార్చు