గరుడ గర్వభంగం
"గరుడ గర్వభంగం" తెలుగు చలన చిత్రం 1943 అక్టోబర్ 7 న విడుదల.ప్రతిభా ప్రొడక్షన్స్ పతాకంపై ఘంటసాల బలరామయ్య.దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో వేమూరి గగ్గయ్య, భానుమతి, ప్రధాన పాత్రలు పోషించారు.సంగీతం ఓగిరాల రామచంద్ర రావు అందించారు.
గరుడ గర్వభంగం (1943 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఘంటసాల బలరామయ్య |
---|---|
తారాగణం | వేమూరి గగ్గయ్య, భానుమతి |
సంభాషణలు | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
నిర్మాణ సంస్థ | ప్రతిభ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చువేమూరీ గగ్గయ్య
రామకృష్ణ శాస్త్రి
పి.భానుమతి
హేమలత
వేదాంతం రాఘవయ్య
మందపల్లి సత్యం శాండో
జె.భరత శాస్త్రి
కమలాదేవి
రత్నం
నిర్మల
రత్నకుమారి
రాజు
అద్దేపల్లి రామారావు
నటేశయ్య
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు:ఘంటసాల బలరామయ్య
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు
నిర్మాణ సంస్థ: ప్రతిభా ప్రొడక్షన్స్
మాటలు:బలిజేపల్లి లక్ష్మీకాంతం
నేపథ్య గానం: వేమూరి గగ్గయ్య , పాలవాయి భానుమతి , రామకృష్ణ శాస్త్రి, హేమలత, మందపల్లి సత్యం శాండో, టి.జి.కమలాదేవి
విడుదల:07:10:1943.
పాటల జాబితా
మార్చు1.ఇక నా గీచిన గీటు దాటనని, గానం.పాలవాయీ భానుమతి
2.అరే వనచరా మేర మీరి, గానం.వేమూరి గగ్గయ్య
3.ఏ తపం బోనరించెనో తల్లి దేవకి(పద్యం), గానం.రామకృష్ణ శాస్త్రి
4.కరుణించితివా గోపాలా నన్ , గానం.పి.భానుమతి
5.నందునింట పెరిగినాడు మందలోన, గానం.రామకృష్ణ శాస్త్రి బృందం
6.నేటితో.నేటితో కైవసమైపోడే, గానం.పి.భానుమతి
7.పరమ పురుష గోవిందా, గానం.హేమలత
8.పావనరామా పతిత పావన రామ, గానం.మందపల్లి సత్యం శాండో
9.పురుషులు సామాన్యులా మరిపించి , గానం.టీ.జి.కమలాదేవి
10.మాతా గోమాతా నీ జన్మమే పావనమమ్మా, గానం.
11.రామా సీతారామ శ్రీరఘురామా రాఘవ, గానం.బృందం
12.శరణం భవ కరుణామయి, గానం.రామకృష్ణ శాస్త్రి
13.శ్రీ యదుకుల గోపాల శ్రీతజన పరిపాలా, గానం.
14.సత్యా హృదయ సదనా, గానం.పి.భానుమతి
15.హనుమంతుడగుగాక వాని , గానం.వేమూరి గగ్గయ్య
16.హా ఆహా రాడుగా హా రానే రాడుగా, గానం.పి.భానుమతి.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.