గర్వా శాసనసభ నియోజకవర్గం
గఢ్వా శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గఢ్వా జిల్లా, పాలము లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
గర్వా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | గఢ్వా |
లోక్సభ నియోజకవర్గం | పాలము |
ఎన్నికైన సభ్యులు
మార్చుఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2005[2] | గిరి నాథ్ సింగ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2009[3] | సత్యేంద్ర నాథ్ తివారీ | జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) | |
2014[4] | సత్యేంద్ర నాథ్ తివారీ | భారతీయ జనతా పార్టీ | |
2019[5] | మిథిలేష్ కుమార్ ఠాకూర్ | జార్ఖండ్ ముక్తి మోర్చా |
మూలాలు
మార్చు- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Election Commission of India. Retrieved 26 January 2016.
- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.